Loading...
Loading...
Loading...
Office Opening Hours: Monday - Saturday : 9.00 am - 7.00 pm, Sunday Closed

mahimasabdam.tv@gmail.com

+91 9390209376

మహిమ శబ్ద౦ †
ఆధ్యాత్మిక సందేశములు

పోటీ
27 November 2014

పోటీ

చింగ్‌లీ చైనాలో కార్ల వ్యాపారం చేస్తున్నాడు. ఒకరోజు అక్కడ సువార్త ప్రకటించుటకు వచ్చిన హడ్సన్‌ టేలర్‌ గారితో 'చైనా ఎంతో ప్రాచీన దేశము. ఇక్కడ అనేక మంది తత్వవేత్తలు, మునులు ఉన్నారు. వీరు మీకేమైనా పోటీగా ఉన్నారా? మీరు కన్ప్యూషియస్‌ గూర్చి విన్నారు కదా! ఆయన మతము మీకు ఏమైనా పోటీగా ఉన్నదా?' అన్నాడు.

అందుకు హడ్సన్‌ గారు 'చింగ్‌ లీ! మీరు చైనాలో కార్లు అమ్ముతున్నారు కదా! మీ వ్యాపారమునకు ఒంటి చక్రపు బండ్లు గాని, రెండెద్దుల బండ్లు గాని, మనుష్యులు చేతితో లాగు రిక్షాలు గాని పోటీగా ఉండునని అనుకొంటారా? మీ వలన తమ వ్యాపారము తగ్గునని వారు భయపవలెను గాని వారు మీకు పోటీకి వచ్చి మీకు నష్టము కలిగించగలరా?' అని జవాబు ఇచ్చెను. క్రీస్తు సువార్తకు సాటియైనది లేదు. ఏ బోధకుడైనను నావలె గొప్పగా ప్రసంగించువాడు లేు అని అనుకొనరాదు. కాని నేను ప్రకటించు సువార్త కంటే గొప్ప సువార్తను ఎవరును ప్రకటింపలేరు అని అనుకొనవలెను.

మహిమ

శబ్ద౦ †

ఆధ్యాత్మిక వారపత్రిక

దైవస౦దేశాలు,  సైన్సు తో కూడిన వాస్తవ స౦ఘటనలు, రాష్ట్ర వ్యాప్త౦గా జరుగు క్రైస్తవ సభల సమాచార౦, చరిత్ర, ప్రప౦చ వ్యాప్త క్రైస్తవ  వార్తాసమాచారం,  అద్బుతసాక్ష్యములు,  మిషనరీల జీవిత చరిత్ర,  ఉపమానములు, ఇంకా అనేక ఆధ్యాత్మిక రచనలతో వెలువడుతున్న.

ప్రకటనల కొరకు సంప్రదించండి

+91 9390209376

Popular Links

Get In Touch

Mahima Sabdam,
73-4-1, Narayanapuram,
Rajahmundry.

mahimasabdam.tv@gmail.com

+91 9390209376

బైబిల్ వచనాలు

కొలొస్సయులు 3: 23-24 మీరు ఏమి చేసినా, ప్రభువు కోసం పని చేస్తున్నట్లుగా, మానవ యజమానుల కోసం కాకుండా, హృదయపూర్వకంగా పనిచేయండి, ఎందుకంటే మీరు ప్రభువు నుండి వారసత్వాన్ని బహుమతిగా పొందుతారని మీకు తెలుసు. ఇది మీరు సేవ చేస్తున్న ప్రభువైన క్రీస్తు.

Follow Us

©2022 MahimaSabdam.com. All Rights Reserved.

Designed by R R V Prasad Distributed by Acme Web Tech