mahimasabdam.tv@gmail.com
+91 9390209376

చాలా కాలం క్రితం ఫ్రాన్స్ దేశంలో జాక్వెస్ (అబిబీవితిలిరీ) అనే బొగ్గు గని కార్మికుడు ఉండేవాడు. అతని భార్య పేరు జెన్నీ. వారు చాలా పేదవారు. జెన్నీ ఒక రోజు కట్టెల కోసం అడవికి వెళ్ళినప్పుడు ఆమెకు ఒక సువార్తికుడు కనిపించాడు. అతు ఆమెకు క్లుప్తంగా సువార్తను చెప్పి ''అమ్మా! మీరు ఈ పుస్తకం చదివితే దేవుని గురించి మరికొన్ని విషయాలు తెలుసుకోవచ్చు'' అని ఆమెకు ఒక నూతన నిబంధన గ్రంథాన్ని ఇచ్చి దాని ఖరీదు 2 రూపాయలు అని చెప్పాడు. ఆ పుస్తకం కొనాలని జెన్నీకి ఎంతో ఆశగా ఉన్నది. భర్త రెండు రూపాయలు అనవసరంగా ఖర్చు చేసావని తిట్టునేమో? అని సందేహిస్తూ చివరికి ఆ పుస్తకమును తీసుకున్నది. సాయంత్రం ఆమె భర్త వచ్చిన తరువాత భయం భయంగా అతని ఆ నూతన నిబంధనను చూపించింది. తాను రెండు రూపాయలకు కొన్న విషయం క్బడా అతనికి చ
ెప్పింది. ఆ మాట వినగానే జాక్వెస్‌కు కోపం వచ్చింది. ''నీవు ఇష్టం వచ్చినట్లు డబ్బు ఖర్చు చేస్తున్నావు. డబ్బు విలువ తెలియడం లేదు'' అని తిట్టాు. జెన్నీ ''నేను క్బడా పనిచేస్తున్నాను కదా ? డబ్బంతా మీ సొంతం అయినట్లు మాట్లాుచున్నారే ? ఈ డబ్బులో సగ భాగం నాదే'' అన్నది జెన్నీ. ఆ మాట వినగానే జాక్వెల్‌కు కోపం ఇంకా ఎక్కువైనది. ''ఆ పుస్తకం ఇలా ఇవ్వు'' అని అరిచాడు. అతు ఆమె చేతిలో నుండి పుస్తకం లాక్కొని ''నీవన్నట్లు సగ భాగం నీదే అంటూ నూతన నిబంధనను మధ్యకు తెరిచి రెండు భాగాలుగా చింపివేసాడు. ఒక భాగం ఆమె వైపు విసిరి ''ఇదిగో నీ భాగం'' అని కోపంగా అరిచాడు. రెండవ భాగమును టేబులుపైపేసాడు. కొద్ది రోజులు గిచిన తరువాత ఒక రోజు జాక్వెస్ తన టేబులుపై ఉన్న సగభాగాన్ని చూసాడు. ఆ రోజు అతనికి ఏమీ తోచక ఆ భాగమును తీసుకొని చదవటం ప్రారంభించాడు. అతని వద్ద రెండవ భాగం ఉన్నది. ఆ భాగం సరిగ్గా నేను లేచి నా తంియొద్దకు వెళ్లి..... తో ప్రారంభమైనది. (లూకా 15 : 18) అతనికి ఆసక్తిగా ఉండుట వలన మిగతా కథ అంతా చదివాడు. ఈ అబ్బాయి ఏమి తప్పు చేశాడు? ఎందుకు పరదేశములో ఉన్నాడు? ఎందుకు అతనికి తిరిగి రావాలని కోరిక కలిగింది? అసలు ఎందుకు పరదేశము వెళ్ళాడు? తాను మొదటి భాగం చదివితేనే గాని ఈ ప్రశ్నలకు సమాధానం తెలియదని ఆ భాగము ఇవ్వమని జెన్నీని అడగాలని అనుకున్నాడు. కాని ఆమెను అడుగుటకు అహం అడ్డు వచ్చినది. జెన్నీ సమయం దొరికినప్పుడల్లా తన వద్ద నున్న భాగమును చదవటం ప్రారంభించింది. ఆమె చిన్న కుమారుని కథ సగం చదివి, తరువాత ఏమైందో తెలుసుకోవాలని ఆశపింది. తండ్రి అతనిని చేర్చుకున్నాడా ? ఆమె భర్తను అడుగుటకు మోమాటపింది. అడిగితే ఆయన ఏమంటాడో ! వీరిద్దరు తమ వద్ద లేని భాగములను చదవాలని ఆశపుతున్నా రెండవ వారిని అడుగుటకు మోమాటపి మిన్నకుండిపోయారు. కొన్ని రోజులు గిచాయి. చివరికి జాక్వెస్ ఒకనాడు ''జెన్నీ! నేను రెండుగా చింపిన పుస్తకం నీకు గుర్తుందిగా'' అన్నాడు. జెన్నీ భయంగా ''ఉన్నది'' అన్నది. జాక్వెస్ ''నాకు వచ్చిన భాగములో ఒక చక్కని కథ ఉన్నది కానీ దాని చివరి భాగమే ఉన్నది. మొదట ఏమి జరిగిందో తెలుసుకోవాలని నాకు ఆశగా ఉన్నది. నీ భాగం ఒకసారి ఇవ్వు'' అన్నాడు. ఆ మాట వినగానే జెన్నీ ముఖం వెలిగిపోయింది. ''ఏమండీ! నేను క్బడా ఆ కథ చదివాను. అది చాలా అద్భుతంగా ఉన్నది. అయితే ముగింపు ఏమైందో నాకు తెలియలేదు. తండ్రి కుమారున్ని చేర్చుకున్నాడా ? అని అడిగింది. అందుకు జాక్వెస్ ''చేర్చుకున్నాడు. ఇంతక్బ అతు చేసిన తప్పు ఏమిటి? అని అడిగాడు. జెన్నీ వెంటనే వెళ్ళి తన భాగమును తీసుకొని వచ్చింది. ఇద్దరు కలసి క్బర్చుని ఆ ఉపమానమును పూర్తిగా చదివారు. చదువుచుండగా పరిశుద్ధాత్మ వారిలో కార్యము చేయుట ప్రారంభించింది. ఈ ఉపమానమును మీరు అనేకసార్లు చదివి ఉంటారు. కానీ జాక్వెస్ అడిగిన ''ఇంతకు అతు చేసిన తప్పు ఏమిటి? అనే ప్రశ్న మీరు ఎప్పుడైనా ఆలోచించారా ? తప్పిపోయిన కుమారుడే తన స్వంత మాటలలో ''నేను పాపము చేసితిని'' అనుచున్నాడు. మొదట మనము పాపము చేసినామని ఎప్పుడు అంగీకరిస్తామో అప్పుడు మనలో పశ్చాత్తాపము మొదలగును. జెన్నీకి వచ్చిన ప్రశ్న మీకు క్బడా రావచ్చును. తండ్రి కుమారుడిని చేర్చుకున్నాడా ? నిశ్చయముగా చేర్చుకున్నాడు. అతు ఇంకా దూరముగా ఉండగానే తంి వానిని చూచి కనికరపి, పరుగెత్తి వాని మెడమీద పి ముద్దు పెట్టుకొనెను. తండ్రి ఇంకను అనేకమైన కార్యములను తప్పిపోయిన తన కుమారునికి చేసాడు. వాటిని మీరు పూర్తిగా తెలుసుకొనవలెనంట
దైవస౦దేశాలు, సైన్సు తో కూడిన వాస్తవ స౦ఘటనలు, రాష్ట్ర వ్యాప్త౦గా జరుగు క్రైస్తవ సభల సమాచార౦, చరిత్ర, ప్రప౦చ వ్యాప్త క్రైస్తవ వార్తాసమాచారం, అద్బుతసాక్ష్యములు, మిషనరీల జీవిత చరిత్ర, ఉపమానములు, ఇంకా అనేక ఆధ్యాత్మిక రచనలతో వెలువడుతున్న.



















































.jpeg)





 dad.png)






.jpg)






.jpeg)





.png)

Mahima Sabdam,
73-4-1, Narayanapuram,
Rajahmundry.
mahimasabdam.tv@gmail.com
+91 9390209376
©2022 MahimaSabdam.com. All Rights Reserved.
Designed by R R V Prasad Distributed by Acme Web Tech