mahimasabdam.tv@gmail.com
+91 9390209376

తన నిత్య మహిమకు క్రీస్తునందు మిమ్మును పిలిచిన సర్వ కృప నిధియగు దేవుచు, కొంచెము కాలము మీరు శ్రమ పడిన పిమ్మట తను మిమ్మును పూర్ణులనుగా చేసి స్తిరపరచి బాల పరచును. 1పేతురు 5 :10
విల్సన్ చాలా ధనవంతుడు. అతనికి కోట్ల రూపాయల ఆస్తి కలదు. విల్సన్ ఒకరోజు బ్యాంకు నుండి 20 లక్షలు తీసికొని వచ్చుచుండగా కొందరు దొంగలు అతని బ్యాగును తస్కరించి పారిపోయిరి. అతడు మాములుగా ఇంటికి వచ్చెను. అతని స్నేహితులు 20 లక్షలు పోయినందుకు విల్సన్ దుఖపడునేమోనని ఓదార్చుటకు అతని ఇంటికి వచ్చిరి.
కాని విల్సన్ మామూలు కంటే సంతోషముగా ఉండుట గమనించి కొంచెం ఆశ్చర్యము పొందిరి. విల్సన్ వారికందరికీ విందు భోజనము ఏర్పాటు చేసెను. అతని స్నేహితుడైన సాగర్ "నీవేదో దుఖములో ఉంటావని మేము అనుకుంటే నీవు విందు భోజనం ఏర్పాటు చేస్తున్నావు?" అనెను. అందుకు విల్సన్ నీను బ్యాంకు నుంచి వచినప్పటి నుండి నాలుగు విషయములు గురించి దేవునిని స్తుతిస్తున్నాను" అన్నాడు. అందుకు సాగర్ "కష్ట సమయములో నాలుగు విషయముల గురించి స్తుతించే అంశములు ఏమి ఉంటాయి?" అని ప్రశ్నించాడు.
అందుకు విల్సన్ "మొదటిగా ఆ దొంగ నా భూలోక సంబంధమైన డబ్బును కొంత దొంగిలించాడు. నా అసలైన పరలోక సంపదను వారు ముట్టుకోలేరు కదా? రెండవదిగా నేను దోచుకోనబడ్డాను గాని దొంగను కాను. మూడవదిగా నాకు ఇలా జరగటం అదే మొదటిసారి. నాల్గవదిగా వారు నాకు ఏ హానీ చేయనందుకు సంతోషిస్తూ దేవునిని స్తుతిస్తున్నాను" అన్నాడు.
దైవస౦దేశాలు, సైన్సు తో కూడిన వాస్తవ స౦ఘటనలు, రాష్ట్ర వ్యాప్త౦గా జరుగు క్రైస్తవ సభల సమాచార౦, చరిత్ర, ప్రప౦చ వ్యాప్త క్రైస్తవ వార్తాసమాచారం, అద్బుతసాక్ష్యములు, మిషనరీల జీవిత చరిత్ర, ఉపమానములు, ఇంకా అనేక ఆధ్యాత్మిక రచనలతో వెలువడుతున్న.




















































.jpeg)








 dad.png)

.jpg)









.jpeg)



.png)

Mahima Sabdam,
73-4-1, Narayanapuram,
Rajahmundry.
mahimasabdam.tv@gmail.com
+91 9390209376
©2022 MahimaSabdam.com. All Rights Reserved.
Designed by R R V Prasad Distributed by Acme Web Tech