Loading...
Loading...
Loading...
Office Opening Hours: Monday - Saturday : 9.00 am - 7.00 pm, Sunday Closed

mahimasabdam.tv@gmail.com

+91 9390209376

మహిమ శబ్ద౦ †
ఆధ్యాత్మిక సందేశములు

సంతృప్తి
12 November 2014

సంతృప్తి

కాగా అన్న వస్త్రములు గలవారమై యుండి వాటితో తృప్తి పొందియుందము. 1 తిమోతి 6:8

సుబ్బారావు, రామారావు మంచి స్నేహితులు. సంవత్సరం తర్వాత కలుసుకున్నారు. ఆ రోజు సుబ్బారావు ఎందుకో దుఃఖంగా ఉన్నాడు. 'ఏమిటి సుబ్బారావ్, అంత దుఃఖంగా ఉన్నావ్'? అని రామారావు ప్రశ్నించాడు. 'నెలక్రితం మా చిన్నాన్న చనిపోయాడు. ఆయన 5 లక్షల రూపాయల ఆస్తి నాకు వదలి వెళ్లాడు' అన్నాడు. 'దానికి ఏడవటం ఎందుకు ?' అన్నాడు సుబ్బారావు.

అందుకు రామారావు 'పోయిన వారం మరొక చిన్నాన్న మరణించాడు. ఆయన 6 లక్షల రూపాయల ఆస్తి నాకు వదలి వెళ్లాడు' అన్నాడు సుబ్బారావు.' ఇది చాల సంతోషించవలసిన విషయం. హేపీగా ఉండక ఎందుకు ఏడుస్తున్నావు?' అన్నాడు. అందుకు రామారావు 'నాకు నిజంగా ఏడుపు తన్నుకొస్తున్నది. ఎందుకంటే నాకు ఇద్దరు చిన్నాన్నలే ఉన్నారు' అన్నాడు.

మనలో చాలామంది రామారావు వలె ఉన్నాము. మనము సంతోష పడవలసిన విషయము గురించి దుఃఖించుచు ఎంత ఉన్ననూ సంతృప్తి లేక ఉన్నాము. సంతృప్తి సహితమైన దైవభక్తి గొప్ప ఆశీర్వాదము.

మహిమ

శబ్ద౦ †

ఆధ్యాత్మిక వారపత్రిక

దైవస౦దేశాలు,  సైన్సు తో కూడిన వాస్తవ స౦ఘటనలు, రాష్ట్ర వ్యాప్త౦గా జరుగు క్రైస్తవ సభల సమాచార౦, చరిత్ర, ప్రప౦చ వ్యాప్త క్రైస్తవ  వార్తాసమాచారం,  అద్బుతసాక్ష్యములు,  మిషనరీల జీవిత చరిత్ర,  ఉపమానములు, ఇంకా అనేక ఆధ్యాత్మిక రచనలతో వెలువడుతున్న.

ప్రకటనల కొరకు సంప్రదించండి

+91 9390209376

©2022 MahimaSabdam.com. All Rights Reserved.

Designed by R R V Prasad Distributed by Acme Web Tech