Loading...
Loading...
Loading...
Office Opening Hours: Monday - Saturday : 9.00 am - 7.00 pm, Sunday Closed

mahimasabdam.tv@gmail.com

+91 9390209376

మహిమ శబ్ద౦ †
ఆధ్యాత్మిక సందేశములు

నిర్లక్ష్యము
21 November 2014

నిర్లక్ష్యము

""నీవిచ్చిన వాక్యమును నేను ధ్యానించుటకై నా కన్నులు రాత్రి జాములు కాకమునుపే తెరచుకొందును.""

కీర్తన 119 : 148
క్రోషియా నగరవాసియైన ఆంటే మాటక్‌ (జుదీశిలి ఖబిశిబిబీ) అనే వ్యక్తి 1967లో లైబ్రరీ నుండి ఒక నవలను తీసుకొని వెళ్ళాడు. 40 సంవత్సరాలతరువాత 2007లో దానిని లైబ్రరీకి తిరిగి ఇచ్చాడు. క్రోషియా నగర కమిటీ వారు తమ నగరము యొక్క శతాబ్ధి ఉత్సవములను జరుపుకొను సందర్భములో లైబ్రరీపుస్తకములను ఎరువు తీసుకొని వెళ్ళిన వారు తిరిగి ఇస్తే అపరాధ రుసుము లేకుండా అంగీకరిస్తామని ప్రకటించారు. అందువల్ల 40 సంవత్సరాల క్రితంతీసుకువెళ్ళిన పుస్తకాన్ని ఆంటే మాటక్‌ తిరిగి అప్పగించాడు. లైబ్రరీ క్లర్క్‌ ఈ పుస్తకమును చదివారా? అని అడిగాడు. అందుకు ఆంటే ''లేదండీ! బిజీగా ఉండి చదువ లేదు''అన్నాడు. నిజమునకు 15 అధ్యాయములు ఉన్న ఆ పుస్తకమును ఒక రోజులో చదువవచ్చును. శతాబ్ధి ఉత్సవముల వలన ఆంటే మాటక్‌ వద్ద అపరాధ రుసుము వసూలుచేయలేదు. లేదా అతు 59,130 రూపాయలు ఫైన్‌ చెల్లించవలసి యుండేది.ఆంటే మాటక్‌ కంటేె సోమరులను నేను చూచుచున్నాను. సంవత్సరముల తరబడి వారి ఇంటిలో బైబిల్‌ ఉన్ననూ, దానినెన్నడు ధ్యానింపరు. కీర్తనా కారుడునీవిచ్చిన వాక్యమును నేను ధ్యానించుటకై నా కన్నులు రాత్రి జాములు కాకమునుపే తెరచుకొందును. కీర్తన 119 : 148 అని వ్రాయుచున్నాడు. అట్టి బైబిల్‌ను ప్రీతికరముగాఎంచుచున్నామా?
రచన:డాక్టర్‌ పి.బి.మనోహర్‌.

మహిమ

శబ్ద౦ †

ఆధ్యాత్మిక వారపత్రిక

దైవస౦దేశాలు,  సైన్సు తో కూడిన వాస్తవ స౦ఘటనలు, రాష్ట్ర వ్యాప్త౦గా జరుగు క్రైస్తవ సభల సమాచార౦, చరిత్ర, ప్రప౦చ వ్యాప్త క్రైస్తవ  వార్తాసమాచారం,  అద్బుతసాక్ష్యములు,  మిషనరీల జీవిత చరిత్ర,  ఉపమానములు, ఇంకా అనేక ఆధ్యాత్మిక రచనలతో వెలువడుతున్న.

ప్రకటనల కొరకు సంప్రదించండి

+91 9390209376

Popular Links

Get In Touch

Mahima Sabdam,
73-4-1, Narayanapuram,
Rajahmundry.

mahimasabdam.tv@gmail.com

+91 9390209376

బైబిల్ వచనాలు

ఆదికాండము 2: 7 అప్పుడు దేవుడైన యెహోవా భూమి నుండి ధూళి మనిషిని ఏర్పరుచుకున్నాడు మరియు అతని నాసికా రంధ్రాలకు జీవన శ్వాసను ఇచ్చాడు, మరియు మనిషి ఒక జీవి అయ్యాడు.

Follow Us

©2022 MahimaSabdam.com. All Rights Reserved.

Designed by R R V Prasad Distributed by Acme Web Tech