Loading...
Loading...
Loading...
Office Opening Hours: Monday - Saturday : 9.00 am - 7.00 pm, Sunday Closed

mahimasabdam.tv@gmail.com

+91 9390209376

మహిమ శబ్ద౦ †
ఆధ్యాత్మిక సందేశములు

నదిని దాటుట
01 August 2015

నదిని దాటుట

విశ్వాసము లేకుండ దేవునికి ఇష్టుడైయుండుట అసాధ్యము. దేవుని యొద్దకు వచ్చువాడు ఆయన యున్నాడనియు, తన్ను వెదకు వారికి ఫలము దయచేయువాడనియు నమ్మవలెను గదా. హెబ్రీ 11 : 6.

అంజమ్మకు 6 గేదెలు ఉన్నవి. ప్రతీ రోజూ వాి పాలను ప్నానికి తీసుకొని వచ్చి తన ఖాతా దారులకు పోసేది. పట్నం వెళ్లాలంటే ఒక కాలువను బల్ల కట్టుపై దాలి. బల్ల కట్టు నడిపే వ్యక్తి అది నిండే వరకు అవతలి ఒడ్డుకు వెళ్లేవాడు కాదు. పాస్టర్‌ జడ్సన్‌ గారు అంజమ్మ ఆలస్యంగా వచ్చినప్పుడల్లా తిట్టేవారు. 'నేను కాఫీ త్రాగితేనే గాని ఏ పనీ చేయలేను. నీవు ఆలస్యంగా రావడం వల్ల నా పనులన్నీ ఆలస్యం అవుతున్నాయి' అనేవారు. అందుకు అంజమ్మ 'పాస్టరు గారూ! నేను పెందలకడనే లేచి కాలువ ఒడ్డుకు వస్తాను. కానీ బల్ల కట్టు ఒక్కొక్క సారి అవతలి ఒడ్డున ఉంటున్నది. అది నిండితేనే గాని ఆయన ఇటు ప్రక్కకు రాడు. తరువాత ఇక్కడ బల్ల కట్టు నిండితేనే గాని అవతలి ఒడ్డుకు వెళ్లడు. అందువలననే నాకు ఆలస్యం అవుతున్నది' అన్నది.

అందుకు జడ్సన్‌ 'నీకు విశ్వాసం లేదు. మోషే ప్రార్థిస్తే సముద్రం పాయలు అయినది. యెహోషువ ప్రార్థిస్తే యోర్దాను నీళ్లు ప్రవహించుట ఆగిపోతే ఇశ్రాయేలీయులు అందరూ ఆరిన నేల మీద నడిచి వచ్చారు. వారు విశ్వాసమును బ్టి సముద్రము, నదులు దాితే నీవు కాలువ దాటలేవా? నీవు దేవుని ప్రార్థన చేస్తే నీి మీద నడుచుకుంటూ వచ్చేయవచ్చు' అన్నారు. అంజమ్మ ఆ మాటలను విని నిజమని అనుకున్నది. అప్పి నుండి ఆమె ఒక్క రోజు కూడా ఆలస్యం కాకుండా ఉదయమే పాలు పోస్తున్నది. ఒక రోజు జడ్సన్‌ 'అంజమ్మా! ఏమి ఈ మధ్య క్రమంగా వస్తున్నావు?' అన్నాడు. అందుకు అంజమ్మ 'పాస్టర్‌ గారూ! మీరు చెప్పారుగా. నేను బల్ల కట్టు కోసం ఆగడం లేదు. దేవునికి ప్రార్థన చేసి నీిపై నడుచుకొంటూ వచ్చేస్తున్నాను' అన్నది. జడ్సన్‌కు నమ్మకం కుదర లేదు.

'నీవు నీి మీద నడచి వస్తున్నావా? పద! నా ముందు నడువు' అని అంజమ్మను తీసుకొని కాలువ ఒడ్డుకు వచ్చాడు. అంజమ్మ ప్రార్థన చేసుకొని చక చకా నీిపై నడుచుకుంటూ అవతలి ఒడ్డుకు చేరింది. ఆమెలా నడవాలని జడ్సన్‌ రెండు అడుగులు వేసి నీిలో మునిగిపోయాడు. అంజమ్మ 'పాస్టర్‌ గారూ! మీరు ప్రార్థన చేసారు గానీ నీిలో దిగేటప్పుడు పంచె తడుస్తుందేమోనని పైకి ఎత్తి పట్టుకున్నారు. మీకు దేవునిపై విశ్వాసము లేదన్న మాట' అని అన్నది. - డాక్టర్‌ పి.బి. మనోహర్‌,

మహిమ

శబ్ద౦ †

ఆధ్యాత్మిక వారపత్రిక

దైవస౦దేశాలు,  సైన్సు తో కూడిన వాస్తవ స౦ఘటనలు, రాష్ట్ర వ్యాప్త౦గా జరుగు క్రైస్తవ సభల సమాచార౦, చరిత్ర, ప్రప౦చ వ్యాప్త క్రైస్తవ  వార్తాసమాచారం,  అద్బుతసాక్ష్యములు,  మిషనరీల జీవిత చరిత్ర,  ఉపమానములు, ఇంకా అనేక ఆధ్యాత్మిక రచనలతో వెలువడుతున్న.

ప్రకటనల కొరకు సంప్రదించండి

+91 9390209376

Popular Links

Get In Touch

Mahima Sabdam,
73-4-1, Narayanapuram,
Rajahmundry.

mahimasabdam.tv@gmail.com

+91 9390209376

బైబిల్ వచనాలు

యోహాను 3:16 దేవుడు ప్రపంచాన్ని ఎంతగానో ప్రేమించాడంటే, తన ఏకైక కుమారుడిని ఇచ్చాడు, తనను నమ్మినవాడు నశించకుండా నిత్యజీవము పొందవలెను.

Follow Us

©2022 MahimaSabdam.com. All Rights Reserved.

Designed by R R V Prasad Distributed by Acme Web Tech