mahimasabdam.tv@gmail.com
+91 9390209376

లెఫ్టీ [Lefty] తన పనిలో చాలానిపుణత గలవాడు. అతడు ప్రస్తుతము జైలులో శిక్ష అనుభవించు చున్నాడు. దొంగ నోట్లు తయారు చేయటంలో అతడెంతో ప్రసిద్ధి చెందాడు. 20 డాలర్ల దొంగ నోట్లు అచ్చును తయారు చేయుటకు ఒక సంవత్సరమంతా కష్టపడ్డాడు. అయితే అతడు ప్రింట్ చేసిన నోట్లను బట్టి పోలీసులు అతనిని పట్టుకున్నారు. లెఫ్టీ ఎంతో ఆశ్చర్యపోయాడు.
''ఇదెలా సాధ్యం ? నేను తయారు చేసిన 20 డాలర్ల నోట్లు నకిలీ అని ఎవరూ గుర్తించ లేరే ?'' అన్నాడు. అతనిని పట్టుకొనిన పోలీసాఫీసరు ''నిజమే ! నీవు తయారు చేసిన నోటును ఎవరూ గుర్తించలేరు. నీ దురదృష్టము ఏమిటంటే నీవు తయారు చేయుటకు ఉపయోగించిన 20 డాలర్ల నోటు నకిలీది'' అన్నాడు.
ఈనాడు మనలో అనేకులు లెఫ్టీ వలె నున్నాము. నకిలీ మనుషులు, నకిలీ ప్రవక్తలు, నకిలీ బోధకులు, నకిలీ సిద్ధాంతములు, తప్పు సిద్ధాంతములనుఅనుసరించుట చాలా సులభము తేలిక, చివరకు మనమే నష్టపోదుము.
దైవస౦దేశాలు, సైన్సు తో కూడిన వాస్తవ స౦ఘటనలు, రాష్ట్ర వ్యాప్త౦గా జరుగు క్రైస్తవ సభల సమాచార౦, చరిత్ర, ప్రప౦చ వ్యాప్త క్రైస్తవ వార్తాసమాచారం, అద్బుతసాక్ష్యములు, మిషనరీల జీవిత చరిత్ర, ఉపమానములు, ఇంకా అనేక ఆధ్యాత్మిక రచనలతో వెలువడుతున్న.






















































.jpeg)






.jpg)
 dad.png)









.jpeg)




.png)

Mahima Sabdam,
73-4-1, Narayanapuram,
Rajahmundry.
mahimasabdam.tv@gmail.com
+91 9390209376
©2022 MahimaSabdam.com. All Rights Reserved.
Designed by R R V Prasad Distributed by Acme Web Tech