mahimasabdam.tv@gmail.com
+91 9390209376

చార్లెస్ డార్విన్ వానరముల నుండి మానవుడు ఉద్భవించి నాడనే ఒక సిద్ధాంతమును ప్రతిపాదించాడు. 1833లో ఆయన వానరములకు మనిషికి మధ్యగల జంతువు కనుగొనుటకై (మిస్సింగ్ లింక్) సౌత్ సీ ఐలాండ్స్‌కు వచ్చెను. అక్కడ ఉన్న అనాగరక నరమాంస భక్షకులను చూచి వీరికంటే అనాగరకమైన జాతా ప్రపంచములో ఎక్కడా లేదని వీరిని బాగుచేయుట ఎవరికిని సాధ్యం కాదని నిర్ణయించుకొనిరి.
34 సంవత్సరాల తరువాత డార్విన్ అదే ద్వీపములకు మరల వెళ్లెను. అక్కడ గల చర్చిలను, స్కూళ్లను, గృహములను చూచి అతడు మిగుల ఆశ్చర్య పడెను. వారందరు చక్కగా దుస్తులు ధరించుకుని తరచుగా సంఘముగా కూడుకుని కీర్తనలను పాడు చుండెడివారు. వారిలో కొందరు ఒకప్పుడు నరమాంస భక్షకులుగా ఉండిరి. దీనికి కారణం ఏమిటని డార్విన్ పరిశోధించగా జాన్ పేటన్ అను మిషనరీ దొరగారు వారి మధ్య సువార్త ప్రకటించిరి. దేవుని వాక్యము అనాగరకులను, నరమాంస భక్షకులను మంచి వారిగా మార్చెను. వారు చీకటిలో నుండి వెలుగు లోనికి వచ్చిరి. వారి రక్తదాహము సమసిపోయి క్రీస్తు ప్రేమగా మారెను.
డార్విన్ వారిని చూచి అబ్బురపడి లండన్ మిషనరీ సొసైటీకి ధారాళముగా విరాళమిచ్చెను. డార్విన్ తన మిస్సింగ్ లింక్‌ను కనుగొనవలెనని అనుకొనెను. కానీ చివరకు అనాగరకులను మార్చగలులు క్రీస్తు శక్తిని కనుగొనెను.(ఎఫెస్సీ 5:8).
దైవస౦దేశాలు, సైన్సు తో కూడిన వాస్తవ స౦ఘటనలు, రాష్ట్ర వ్యాప్త౦గా జరుగు క్రైస్తవ సభల సమాచార౦, చరిత్ర, ప్రప౦చ వ్యాప్త క్రైస్తవ వార్తాసమాచారం, అద్బుతసాక్ష్యములు, మిషనరీల జీవిత చరిత్ర, ఉపమానములు, ఇంకా అనేక ఆధ్యాత్మిక రచనలతో వెలువడుతున్న.



















































.jpeg)









.jpg)
 dad.png)









.jpeg)




.png)

Mahima Sabdam,
73-4-1, Narayanapuram,
Rajahmundry.
mahimasabdam.tv@gmail.com
+91 9390209376
©2022 MahimaSabdam.com. All Rights Reserved.
Designed by R R V Prasad Distributed by Acme Web Tech