mahimasabdam.tv@gmail.com
+91 9390209376

కాబట్టి మీరు ప్రార్ధించునప్పుడే అడుగుచున్న వాటి నెల్లను పొందియున్నామని నమ్ముడి - మార్కు 11:24 ఎక్కడా వర్షం లేదు. పైర్లన్నీ బాగా ఎండిపోయాయి. ఆకాశంలో మబ్బుతునక లేదు. వర్షం కోసం అందరూ ఎదురు చూస్తున్నారు కాని వర్షం రాలేదు. కనుక ఆ ఊరిలోని పాస్టర్లు అందరూ సమావేశమై శనివారం నాడు వర్షం కోసం ఒక గంట ప్రత్యేక ప్రార్ధన చేయుటకు టౌన హాలులో సమావేశం కావాలని నిర్ణయించారు. ఆ సమావేశానికి హాజరయ్యే ప్రతి ఒక్కరూ విశ్వాసాన్ని ప్రతిబింబించే ఒక వస్తువు తేవాలని నిర్ణయించారు. పన్నెండు గంటలయ్యేసరికి ఊరి జనమంతా తరలి వచ్చారు. అందరి చేతులలో బైబిళ్ళు, చెక్కతో చేసిన సిలువలు, రోజరీలు (జపమాల) కొబ్బరినూనె సీసాలు కనపడ్డాయి. గంట గడిచేసరికి కుంభవృష్టిగా వర్షం కురియటం ప్రారంభించింది. హర్షాతిరేకంతో కేకలు వేస్తూ ప్రజలంతా తాము తెచ్చిన వస్తువులను పైకి ఎత్తిచూపుచూ కృతజ్ఞాతతోనూ , సంతోషంతోనూ దేవుని స్తుతించారు. ఆ వస్తువులన్నిటిలో విశ్వాసాన్ని ప్రతిబింబించే ఒక్క వస్తువు మిగిలిన వాటిని తేలిక పరిచింది. అది తొమ్మిది సంవత్సరాల వయస్సు గల సుహాసిని తీసుకువచ్చిన గొడుగు.
దైవస౦దేశాలు, సైన్సు తో కూడిన వాస్తవ స౦ఘటనలు, రాష్ట్ర వ్యాప్త౦గా జరుగు క్రైస్తవ సభల సమాచార౦, చరిత్ర, ప్రప౦చ వ్యాప్త క్రైస్తవ వార్తాసమాచారం, అద్బుతసాక్ష్యములు, మిషనరీల జీవిత చరిత్ర, ఉపమానములు, ఇంకా అనేక ఆధ్యాత్మిక రచనలతో వెలువడుతున్న.



















































.jpeg)








 dad.png)

.jpg)









.jpeg)




.png)

Mahima Sabdam,
73-4-1, Narayanapuram,
Rajahmundry.
mahimasabdam.tv@gmail.com
+91 9390209376
©2022 MahimaSabdam.com. All Rights Reserved.
Designed by R R V Prasad Distributed by Acme Web Tech