Loading...
Loading...
Loading...
Office Opening Hours: Monday - Saturday : 9.00 am - 7.00 pm, Sunday Closed

mahimasabdam.tv@gmail.com

+91 9390209376

విజయనగరం జిల్లా వార్తలు

తాజా వార్త
తాజా వార్త

కొత్త టెక్నాలజీతో అయిదు అడుగుల ఎత్తుకు..!

విజయనగరం జిల్లా/30 November -0001రహదారికి లోతుగా ఉన్న పాత ప్రార్థనా మందిరాన్ని కొత్త టెక్నాలజీతో అయిదు అడుగుల ఎత్తుకు లేపే కార్యక్రమాన్ని పార్వతీపురంలో సోమవారం చేపట్టారు. పార్వతీపురం పట్టణంలోని బైపాస్‌ కాలనీ రోడ్డులో కొన్నేళ్ల క్రితం నిర్మించిన ప్రార్ధనా మందిరం, రహదారికి చాలా లోతుగా ఉండడంతో కొత్త టెక్నాలజీతో అయిదు అడుగుల ఎత్తుకు, 120 జాకీల సాయంతో హర్యానా రాష్ట్రానికి చెందిన శ్రీరామ్‌ బిల్డింగ్‌ లిఫ్టింగ్‌ అండ్‌ షిఫ్టింగ్‌ కంపెనీ లో పని చేస్తున్న బీహార్‌ రాష్ట్రానికి చెందిన పాట్నా రాజధాని భాగల్పూర్‌ కి చెందిన కార్మికులు భవన సముదాయం ఎత్తు చేసే పనిలో నిమగమై ఉన్నారు. ఈ పనులను చూసేందుకు పట్టణ ప్రజలతో పాటు పరిసర ప్రాంతాలలో ఉన్న భవన నిర్మాణ కార్మికులు కూడా ఆసక్తి చూపిస్తున్నారు. భవన వైశాల్యంలో చదరపు అడుగు కి 250 రూపాయల చొప్పున భవన యజమాని చెల్లించవలసి వస్తుంది. 40 రోజులలో 10 మంది కార్మికులు భవన సముదాయపు మొత్తం పనులను పూర్తి చేస్తామని కార్మికులు తెలిపారు.

176-Visitors
మహిమ

శబ్ద౦ †

ఆధ్యాత్మిక వారపత్రిక

దైవస౦దేశాలు,  సైన్సు తో కూడిన వాస్తవ స౦ఘటనలు, రాష్ట్ర వ్యాప్త౦గా జరుగు క్రైస్తవ సభల సమాచార౦, చరిత్ర, ప్రప౦చ వ్యాప్త క్రైస్తవ  వార్తాసమాచారం,  అద్బుతసాక్ష్యములు,  మిషనరీల జీవిత చరిత్ర,  ఉపమానములు, ఇంకా అనేక ఆధ్యాత్మిక రచనలతో వెలువడుతున్న.

ప్రకటనల కొరకు సంప్రదించండి

+91 9390209376

Popular Links

Get In Touch

Mahima Sabdam,
73-4-1, Narayanapuram,
Rajahmundry.

mahimasabdam.tv@gmail.com

+91 9390209376

బైబిల్ వచనాలు

యోహాను 12:25 తన జీవితాన్ని ప్రేమించేవాడు దానిని కోల్పోతాడు, మరియు ఈ లోకంలో తన జీవితాన్ని ద్వేషించేవాడు దానిని నిత్యజీవము కొరకు ఉంచుతాడు.

Follow Us

©2022 MahimaSabdam.com. All Rights Reserved.

Designed by R R V Prasad Distributed by Acme Web Tech