Loading...
Loading...
Loading...
Office Opening Hours: Monday - Saturday : 9.00 am - 7.00 pm, Sunday Closed

mahimasabdam.tv@gmail.com

+91 9390209376

తాజా వార్తలు

తాజా వార్త
తాజా వార్త

ఘనముగా జరిగిన సీనాయి శిఖరాగ్ర పండుగలు

తాజా/16 September 2022దేవుడు యం.దేవదాసు అయ్యగారికి బయలుపరచిన బైబిలు మిషను ఆధ్వర్యములో 2022 ఆగష్టు 30,31 తేదీలలో ప్రతి రోజు ఉ॥ 10 గం॥ల నుండి మ॥ 3 గం॥ల వరకు, సా॥ 6 గం॥ల నుండి రాత్రి 9 గం॥ల వరకు తూ॥గో॥జిల్లా రాజమండ్రి, జె.ఎన్‌.రోడ్‌లో గల ఎస్‌.వి.ఫంక్షన్‌ హాల్‌, సూర్య గార్డెన్స్‌ నందు సినాయి శిఖరాగ్ర పండుగలు ఘనముగా జరిగాయి. ఈ పండుగలో బైబిలుమిషను ప్రెసిడెంట్‌ రెవ.డా॥కె.శామ్యేల్‌ కిరణ్‌ గారు, వైస్‌ ప్రెసిడెంట్‌ రెవ.పి.జాన్‌ దేవదాసు గారు, జాయింట్‌ సెక్రెటరీ రెవ.డి.సుధాకర్‌ గారు వాక్యసందేశములు అందించారు. సెక్రెటరీ రెవ.కె.ప్రశాంత్‌ కుమార్‌ గారు, జాయింట్‌ సెక్రెటరీ రెవ.జె.ఆగమనరావు గారు, గవర్నింగ్‌ బాడీ మెంబర్స్‌ రెవ.ఎన్‌.జోసఫ్‌ సామ్యేల్‌, రెవ.జి.ఆర్‌.ప్రకాష్‌ బాబు, రెవ.ఎమ్‌.ప్రవక్త యెషయా పర్యవేక్షణ, ఆహ్వానము మేరకు జరిగిన ఈ పండుగలలో తూ॥గో॥జిల్లా రెవరెండ్స్‌, పాస్టర్స్‌, సేవకులు, సేవకురాండ్రులు పాల్గొని శరీర, ఆత్మీయ మేలులు పొందుకున్నారు.

463-Visitors
మహిమ

శబ్ద౦ †

ఆధ్యాత్మిక వారపత్రిక

దైవస౦దేశాలు,  సైన్సు తో కూడిన వాస్తవ స౦ఘటనలు, రాష్ట్ర వ్యాప్త౦గా జరుగు క్రైస్తవ సభల సమాచార౦, చరిత్ర, ప్రప౦చ వ్యాప్త క్రైస్తవ  వార్తాసమాచారం,  అద్బుతసాక్ష్యములు,  మిషనరీల జీవిత చరిత్ర,  ఉపమానములు, ఇంకా అనేక ఆధ్యాత్మిక రచనలతో వెలువడుతున్న.

ప్రకటనల కొరకు సంప్రదించండి

+91 9390209376

Popular Links

Get In Touch

Mahima Sabdam,
73-4-1, Narayanapuram,
Rajahmundry.

mahimasabdam.tv@gmail.com

+91 9390209376

బైబిల్ వచనాలు

సామెతలు 27:19 నీరు ముఖాన్ని ప్రతిబింబిస్తుంది కాబట్టి ఒకరి జీవితం హృదయాన్ని ప్రతిబింబిస్తుంది.

Follow Us

©2022 MahimaSabdam.com. All Rights Reserved.

Designed by R R V Prasad Distributed by Acme Web Tech