Loading...
Loading...
Loading...
Office Opening Hours: Monday - Saturday : 9.00 am - 7.00 pm, Sunday Closed

mahimasabdam.tv@gmail.com

+91 9390209376

తాజా వార్తలు

తాజా వార్త
తాజా వార్త

కుట్టు మిషన్లు పంపిణీ

తాజా/16 September 2022క్రైస్ట్‌ లివింగ్‌ చర్చి మినిస్ట్రీస్‌ సేవలు అభినందనీయమని ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర క్రిస్టియన్‌ మైనారిటీ ఫైనాన్స్‌ కార్పొరేషన్‌ చైర్మన్‌ డా॥బొల్లవరపు జాన్‌ వెస్లీ పేర్కొన్నారు. బొమ్మూరులోని ఇండియన్‌ పెంతుకోస్టల్‌ మిషన్‌ చర్చిలో క్రైస్ట్‌ లివింగ్‌ చర్చి మినిస్ట్రీస్‌ ఆధ్వర్యంలో బిషప్‌ సుధీర్‌ మహంతి అధ్యక్షతన కుట్టు మిషన్లు పంపిణీ కార్యక్రమంలో ఆయన ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు. సీఎల్‌సీ నిర్వహించిన మహిళా ఆధ్యాత్మిక సదస్సులో డాక్టర్‌ బొల్లవరపు జాన్‌ వెస్లీ చేతులమీదుగా ఎయిడ్స్‌ వ్యాధిగ్రస్తులైన మహిళలకు, సెక్స్‌ వర్కర్లకు, వితంతువులకు కుట్టు మిషన్లు పంపిణీ చేశారు. జాన్‌వెస్లీ మాట్లాడుతూ సీఎల్‌సీ మినిస్ట్రీస్‌ చేస్తున్న సేవలను ప్రశంసించారు. మన చుట్టూ ఉన్న సమాజం బాగుంటేనే ఏ రాష్ట్రమైనా ఏ దేశమైనా బాగుంటుందన్నారు.

443-Visitors
మహిమ

శబ్ద౦ †

ఆధ్యాత్మిక వారపత్రిక

దైవస౦దేశాలు,  సైన్సు తో కూడిన వాస్తవ స౦ఘటనలు, రాష్ట్ర వ్యాప్త౦గా జరుగు క్రైస్తవ సభల సమాచార౦, చరిత్ర, ప్రప౦చ వ్యాప్త క్రైస్తవ  వార్తాసమాచారం,  అద్బుతసాక్ష్యములు,  మిషనరీల జీవిత చరిత్ర,  ఉపమానములు, ఇంకా అనేక ఆధ్యాత్మిక రచనలతో వెలువడుతున్న.

ప్రకటనల కొరకు సంప్రదించండి

+91 9390209376

Popular Links

Get In Touch

Mahima Sabdam,
73-4-1, Narayanapuram,
Rajahmundry.

mahimasabdam.tv@gmail.com

+91 9390209376

బైబిల్ వచనాలు

యోహాను 12:25 తన జీవితాన్ని ప్రేమించేవాడు దానిని కోల్పోతాడు, మరియు ఈ లోకంలో తన జీవితాన్ని ద్వేషించేవాడు దానిని నిత్యజీవము కొరకు ఉంచుతాడు.

Follow Us

©2022 MahimaSabdam.com. All Rights Reserved.

Designed by R R V Prasad Distributed by Acme Web Tech