Loading...
Loading...
Loading...
Office Opening Hours: Monday - Saturday : 9.00 am - 7.00 pm, Sunday Closed

mahimasabdam.tv@gmail.com

+91 9390209376

తాజా వార్తలు

తాజా వార్త
తాజా వార్త

అత్యంత అద్భుతముగా జరిగిన పరిశుద్ధాత్మ అగ్ని సదస్సు

తాజా/16 September 2022జీసస్‌ క్రైస్ట్‌ వర్షిప్‌ సెంటర్‌ ఆధ్వర్యములో 2022 సెప్టెంబర్‌ 10వ తేది శనివారం ఉ॥ 10 గం॥లకు రాజమండ్రి, తుమ్మలావలో జెసిడబ్ల్యుసి నందు పరిశుద్ధాత్మ అగ్ని సదస్సు పరిశుద్ధాత్మ కుమ్మరింపుతో అత్యంత అద్భుతముగా జరిగింది. ఈ సదస్సులో జెసిడబ్ల్యూసి వ్యవస్థాపకులు, యేసయ్య దివ్య దర్శనము యూట్యూబ్‌ ఛానెల్‌ స్పీకర్‌, ఉజ్జీవ ప్రసంగికులు, రాజమండ్రి పాస్టర్స్‌ ఫెలోషిప్‌ ప్రేయర్‌ టీమ్‌మెంబర్‌, ఎఐసిసి రాజమండ్రి డివిజినల్‌ వైస్‌ ప్రెసిడెంట్‌, దైవజనులు రెవ.తీడరఘు గారు వాక్య సందేశము అందించారు. అనంతరం బ్రదర్‌ తీడ కరుణ కుమార్‌ గారు ఆరాధనలో నడిపించారు. ఈ కూడికలో శ్రీమతి పిల్లా సలోమి గారు, శ్రీమతి పిల్లా మరియ గారు సాక్ష్యము తెలియజేసారు. అనంతరం 300 మంది సంఘ సభ్యులకు పిల్లా వెంకటేశ్వరరావు గారు, శ్రీమతి పిల్లా సలోమి గారు ప్రేమ విందు ఏర్పాటు చేసారు. అదే రోజు కొండ గుంటూరులో 60 మంది కుష్ఠి రోగులకు భోజన ఏర్పాటు చేసి దేవునిని మహిమపర్చారు.

327-Visitors
మహిమ

శబ్ద౦ †

ఆధ్యాత్మిక వారపత్రిక

దైవస౦దేశాలు,  సైన్సు తో కూడిన వాస్తవ స౦ఘటనలు, రాష్ట్ర వ్యాప్త౦గా జరుగు క్రైస్తవ సభల సమాచార౦, చరిత్ర, ప్రప౦చ వ్యాప్త క్రైస్తవ  వార్తాసమాచారం,  అద్బుతసాక్ష్యములు,  మిషనరీల జీవిత చరిత్ర,  ఉపమానములు, ఇంకా అనేక ఆధ్యాత్మిక రచనలతో వెలువడుతున్న.

ప్రకటనల కొరకు సంప్రదించండి

+91 9390209376

Popular Links

Get In Touch

Mahima Sabdam,
73-4-1, Narayanapuram,
Rajahmundry.

mahimasabdam.tv@gmail.com

+91 9390209376

బైబిల్ వచనాలు

కొలొస్సయులు 3: 23-24 మీరు ఏమి చేసినా, ప్రభువు కోసం పని చేస్తున్నట్లుగా, మానవ యజమానుల కోసం కాకుండా, హృదయపూర్వకంగా పనిచేయండి, ఎందుకంటే మీరు ప్రభువు నుండి వారసత్వాన్ని బహుమతిగా పొందుతారని మీకు తెలుసు. ఇది మీరు సేవ చేస్తున్న ప్రభువైన క్రీస్తు.

Follow Us

©2022 MahimaSabdam.com. All Rights Reserved.

Designed by R R V Prasad Distributed by Acme Web Tech