Loading...
Loading...
Loading...
Office Opening Hours: Monday - Saturday : 9.00 am - 7.00 pm, Sunday Closed

mahimasabdam.tv@gmail.com

+91 9390209376

పశ్చిమ గోదావరి జిల్లా వార్తలు

తాజా వార్త
తాజా వార్త

నరసాపురం ఎంపీ క్రైస్తవ సమాజానికి క్షమాపణ చెప్పాలి

పశ్చిమ గోదావరి జిల్లా/30 November -0001నరసాపురం : ఎంపీ రఘురామకృష్ణంరాజు క్రైస్తవ సమాజానికి క్షమాపణ చెప్పాలని నరసాపురం పాస్టర్లు డిమాండ్‌ చేశారు. పట్టణంలోని స్టేషన్‌ పేట చర్చిలో శుక్రవారం జరిగిన పాస్టర్ల సమావేశంలో పాస్టర్‌ యతిరాజం రూబెన్‌ మ్లాడుతూ ఎంపీ రఘురామకృష్ణం రాజు ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్మోహన్‌ రెడ్డి క్రైస్తవుడు కావడం హిందువుల దురదృష్టమని వ్యాఖ్యానించడం దారుణమన్నారు. ఆదివారం చర్చిల్లో ప్రార్థనలకు అనుమతి ఇచ్చారు గానీ, గణేష్‌ మండపాలకు అనుమతి ఇవ్వలేదని అనడం పూర్తి అవాస్తవమని అన్నారు. సమావేశంలో రెవ.గండి సురేష్‌, బిషప్‌ గుమ్మాపు శ్యామ్‌, పాలంకి మహిమ కుమార్‌ తదితరులు పాల్గొన్నారు.

153-Visitors
మహిమ

శబ్ద౦ †

ఆధ్యాత్మిక వారపత్రిక

దైవస౦దేశాలు,  సైన్సు తో కూడిన వాస్తవ స౦ఘటనలు, రాష్ట్ర వ్యాప్త౦గా జరుగు క్రైస్తవ సభల సమాచార౦, చరిత్ర, ప్రప౦చ వ్యాప్త క్రైస్తవ  వార్తాసమాచారం,  అద్బుతసాక్ష్యములు,  మిషనరీల జీవిత చరిత్ర,  ఉపమానములు, ఇంకా అనేక ఆధ్యాత్మిక రచనలతో వెలువడుతున్న.

ప్రకటనల కొరకు సంప్రదించండి

+91 9390209376

Popular Links

Get In Touch

Mahima Sabdam,
73-4-1, Narayanapuram,
Rajahmundry.

mahimasabdam.tv@gmail.com

+91 9390209376

బైబిల్ వచనాలు

యోహాను 3:16 దేవుడు ప్రపంచాన్ని ఎంతగానో ప్రేమించాడంటే, తన ఏకైక కుమారుడిని ఇచ్చాడు, తనను నమ్మినవాడు నశించకుండా నిత్యజీవము పొందవలెను.

Follow Us

©2022 MahimaSabdam.com. All Rights Reserved.

Designed by R R V Prasad Distributed by Acme Web Tech