mahimasabdam.tv@gmail.com
+91 9390209376
పశ్చిమ గోదావరి జిల్లా/30 November -0001కొవ్వూరు : కొవ్వూరు నియోజకవర్గం శాసనసభ్యులు మరియు స్త్రీ శిశు సంక్షేమ శాఖామాత్యులు శ్రీమతి తానేి వనిత ఎన్నికలలో విజయం పొంది ప్రమాణ స్వీకారము చేసి సంవత్సరం అయిన సందర్భముగా నేషనల్ క్రిస్టియన్ కౌన్సిల్ జిల్లా జాయ్‌ిం సెక్రెటరీ బిషప్.కె.జోసఫ్ ఆధ్వర్యంలో NCC నాయకులు మరియు స్థానిక నియోజకవర్గ నాయకులు గౌరవ శాసనసభ్యులు శ్రీమతి తానేి వనిత ను అభినందించి, సత్కరించడం జరిగింది. అపొ.బిషప్.యం. సామ్యేలు కరోనా వైరస్ (కోవిడ్-19) సందర్భంగా పేదలను, విధవరాండ్రను, సువార్తికురాళ్ళను, సువార్తికులను, మండల పాస్టర్లను, సంఘ సభ్యులను ఆదరించి ఆర్దికముగాను, నూతన వస్త్రములను, స్త్రీలకు చీరలను మరియు 9రకములైన నిత్యవసర వస్తువులను పంపిణీ చేసిన సందర్భంగా నేషనల్ క్రిష్టియన్ కౌన్సిల్ వారు గుర్తించి Certificate of Appreciation అను అవార్డును ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర స్త్రీ శిశు సంక్షేమ శాఖామాత్యులు శ్రీమతి తానేి వనిత చేతుల మీదుగా అవార్డు అందించిరి. ఈ సందర్భంగా మంత్రివర్యులు పదవీ స్వీకారం చేసి ఒక సంవత్సరం పూర్తి అయిన సందర్భంగా బిషప్.యం.సామ్యేలు ప్రార్థన చేసి ఆశీర్వదించిరి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ వై.ఎస్.జగన్ మోహన్ రెడ్డి, వారి కేబిన్‌ెను, ప్రభుత్వమును ప్రభువు ఆశీర్వాదించాలని ప్రార్ధించిరి. ఈ కార్యక్రమమునకు కోశాధికారి రెవ.గెడ్డం మోజస్, జిల్లా సెక్రటరి పి.రూఫస్, తదితరులు హాజరయ్యారు.
దైవస౦దేశాలు, సైన్సు తో కూడిన వాస్తవ స౦ఘటనలు, రాష్ట్ర వ్యాప్త౦గా జరుగు క్రైస్తవ సభల సమాచార౦, చరిత్ర, ప్రప౦చ వ్యాప్త క్రైస్తవ వార్తాసమాచారం, అద్బుతసాక్ష్యములు, మిషనరీల జీవిత చరిత్ర, ఉపమానములు, ఇంకా అనేక ఆధ్యాత్మిక రచనలతో వెలువడుతున్న.








Mahima Sabdam,
73-4-1, Narayanapuram,
Rajahmundry.
mahimasabdam.tv@gmail.com
+91 9390209376
©2022 MahimaSabdam.com. All Rights Reserved.
Designed by R R V Prasad Distributed by Acme Web Tech