mahimasabdam.tv@gmail.com
+91 9390209376
పశ్చిమ గోదావరి జిల్లా/20 May 20222022 మే 11వ తేది బుధవారం తెలుగు వార్త దినపత్రిక యాజమాన్యం వారు తూ॥గో॥జిల్లా, కొవ్వూరు పట్టణంలో సెంట్ లూధరన్ చర్చ్ ప్రాంగణంలో 2020, 21లో సాంఘిక కార్యక్రమాలు, కరోనా సమయములో సేవలు అందించిన వారిని గుర్తించి దుశ్శాలువతో, పూలదండలతో మెమొంటోతో ఘనంగా సత్కరించి అభినందించారు. కరోనా టైమ్‌లో బిషప్ డా॥కె.జోసెఫ్ కోవూరు నియోజకవర్గ ప్రెసిడెంట్‌గా చేసినటువంటి సేవను గుర్తించి ఘనంగా సత్కరించారు. కొవ్వూరు పట్టణం ప్రథమ పౌరురాలు అయినా చైర్ పర్సన్ శ్రీమతి భావన రత్న కుమారి చేతుల మీదగా మెమొంటో తీసుకోవడం జరిగింది.
దైవస౦దేశాలు, సైన్సు తో కూడిన వాస్తవ స౦ఘటనలు, రాష్ట్ర వ్యాప్త౦గా జరుగు క్రైస్తవ సభల సమాచార౦, చరిత్ర, ప్రప౦చ వ్యాప్త క్రైస్తవ వార్తాసమాచారం, అద్బుతసాక్ష్యములు, మిషనరీల జీవిత చరిత్ర, ఉపమానములు, ఇంకా అనేక ఆధ్యాత్మిక రచనలతో వెలువడుతున్న.








Mahima Sabdam,
73-4-1, Narayanapuram,
Rajahmundry.
mahimasabdam.tv@gmail.com
+91 9390209376
©2022 MahimaSabdam.com. All Rights Reserved.
Designed by R R V Prasad Distributed by Acme Web Tech