Loading...
Loading...
Loading...
Office Opening Hours: Monday - Saturday : 9.00 am - 7.00 pm, Sunday Closed

mahimasabdam.tv@gmail.com

+91 9390209376

పశ్చిమ గోదావరి జిల్లా వార్తలు

తాజా వార్త
తాజా వార్త

నర్సాపురం పాస్టర్ల గౌరవ వేతనంపై అవగాహన సదస్సు

పశ్చిమ గోదావరి జిల్లా/20 May 2022నర్సాపురం రాయపేట హైవే ఇన్‌ కల్యాణ మండపంలో క్రిస్టియన్‌ మైనార్టీ ఫైనాన్స్‌ కార్పొరేషన్‌ డైరెక్టర్‌ వై.నళిని, జాన్‌ కుమార్‌ ఆధ్వర్యంలో పాస్టర్ల గౌరవ వేతనంపై అవగాహన కార్యక్రమం 2022 మే 17వ తేది మంగళవారం జరిగింది. ఈ కార్యక్రమంలో తాడేపల్లికి చెందిన క్రిస్టియన్‌ మైనార్టీ ఫైనాన్స్‌ కార్పొరేషన్‌ డైరెక్టర్‌ నళిని, తాడేపల్లికి చెందిన క్రిస్టియన్‌ మైనార్టీ ఫైనాన్స్‌ కార్పొరేషన్‌ ఏవో అందే వెంకట సురేష్‌లు మాట్లాడుతూ పాస్టర్ల గౌరవవేతనంపై పాస్టర్లకు అవగాహన కల్పించారు. పాస్టర్ల గౌరవవేతనంలో రాష్ట్ర ప్రభుత్వం సడలింపులు ఇచ్చిందని, పాస్టర్ల దీనిని సద్వినియోగం చేసుకోవాలన్నారు. ఈ కార్యక్రమములో జాన్‌ కుమార్‌, ఆబోతు శ్యామ్‌ బాబు తదితర దైవజనులు పాల్గొనారు.

541-Visitors
మహిమ

శబ్ద౦ †

ఆధ్యాత్మిక వారపత్రిక

దైవస౦దేశాలు,  సైన్సు తో కూడిన వాస్తవ స౦ఘటనలు, రాష్ట్ర వ్యాప్త౦గా జరుగు క్రైస్తవ సభల సమాచార౦, చరిత్ర, ప్రప౦చ వ్యాప్త క్రైస్తవ  వార్తాసమాచారం,  అద్బుతసాక్ష్యములు,  మిషనరీల జీవిత చరిత్ర,  ఉపమానములు, ఇంకా అనేక ఆధ్యాత్మిక రచనలతో వెలువడుతున్న.

ప్రకటనల కొరకు సంప్రదించండి

+91 9390209376

©2022 MahimaSabdam.com. All Rights Reserved.

Designed by R R V Prasad Distributed by Acme Web Tech