mahimasabdam.tv@gmail.com
+91 9390209376
పశ్చిమ గోదావరి జిల్లా/30 November -0001కరోనా కష్టకాలంలో పేదలను తమ దైవ సేవకులైన పాస్టర్లను ఆదుకుంటూ తాళ్ళపూడి మండలంలోని మలకపల్లి గ్రామంలో గల రైడెన్స్ ఇంటర్నేషనల్ ఇంగ్లీష్ మీడియం స్కూల్ నందు జరిగిన ఒక కార్యక్రమంలో దేశాబత్తుల జోసఫ్ బాబు పేర్కొన్నారు. వర్డ్ ఇన్ యాక్షన్ అవుట్ రీచ్ సంస్థ తరపున 25 కేజీల బియ్యం , కూరగాయల ప్యాకింగను పేదలకు అందజేసారు. తాళ్ళపూడి, చాగల్లు, కోవ్వూరు, నిడదవోలు, ఉండ్రాజవరం మండలాలకు చెందిన 108 పాస్టర్లతో సహా, 200 మందికి ఈ సహాయాలను దేశాబత్తుల జోసఫ్ బాబు అందజేసారు. ఈ కార్యక్రమంలో జోసఫ్ బాబు, శ్రీహర్ష, వనిత, పాస్టర్ విజయరాజు తదితరులు పాల్గొన్నారు.
దైవస౦దేశాలు, సైన్సు తో కూడిన వాస్తవ స౦ఘటనలు, రాష్ట్ర వ్యాప్త౦గా జరుగు క్రైస్తవ సభల సమాచార౦, చరిత్ర, ప్రప౦చ వ్యాప్త క్రైస్తవ వార్తాసమాచారం, అద్బుతసాక్ష్యములు, మిషనరీల జీవిత చరిత్ర, ఉపమానములు, ఇంకా అనేక ఆధ్యాత్మిక రచనలతో వెలువడుతున్న.








Mahima Sabdam,
73-4-1, Narayanapuram,
Rajahmundry.
mahimasabdam.tv@gmail.com
+91 9390209376
©2022 MahimaSabdam.com. All Rights Reserved.
Designed by R R V Prasad Distributed by Acme Web Tech