mahimasabdam.tv@gmail.com
+91 9390209376
పశ్చిమ గోదావరి జిల్లా/30 November -0001 ప||గో జిల్లా, ఏలూరు కర్మేల్ మినిస్ట్రీస్ ఆధ్వర్యములో ఏలూరు చుట్టు ప్రక్కల దేవుని సేవ చేస్తున్న 150 మంది పాస్టర్కు నిత్యవసర వస్తువులు కర్మేల్ మినిస్ట్రీస్ వ్యవస్థాపకులు టి.ఎబినేజర్ శాస్త్రి పంపిణి చేసారు. ఏలూరు ప్రభుత్వ హాస్పటల్ లో 500 మంది కోవిడ్ బాధితులకు ఆహారం పంపిణీ చేసారు. ఈ కార్యక్రమములో ఏలూరు సిటీ మేయర్ ఎస్.ఎమ్.ఆర్. పెద్దబాబు, కార్పొరేటర్ ఉమా మహేశ్వరరావు, వైఎస్ఆర్ సిపి ఎస్ సి సెల్ ప్రెసిడెంట్ బ్రదర్ జాన్ గురునాథ్, కర్మేల్ మినిస్ట్రీస్ సంఘసభ్యులు పాల్గొన్నారు.
దైవస౦దేశాలు, సైన్సు తో కూడిన వాస్తవ స౦ఘటనలు, రాష్ట్ర వ్యాప్త౦గా జరుగు క్రైస్తవ సభల సమాచార౦, చరిత్ర, ప్రప౦చ వ్యాప్త క్రైస్తవ వార్తాసమాచారం, అద్బుతసాక్ష్యములు, మిషనరీల జీవిత చరిత్ర, ఉపమానములు, ఇంకా అనేక ఆధ్యాత్మిక రచనలతో వెలువడుతున్న.








Mahima Sabdam,
73-4-1, Narayanapuram,
Rajahmundry.
mahimasabdam.tv@gmail.com
+91 9390209376
©2022 MahimaSabdam.com. All Rights Reserved.
Designed by R R V Prasad Distributed by Acme Web Tech