Loading...
Loading...
Loading...
Office Opening Hours: Monday - Saturday : 9.00 am - 7.00 pm, Sunday Closed

mahimasabdam.tv@gmail.com

+91 9390209376

తూర్పు గోదావరి జిల్లా వార్తలు

తాజా వార్త
తాజా వార్త

మహిమకరంగా జరిగిన శాంతి మందిరం వారి 10వ వార్షికోత్సవ మరియు ఉపవాస కూడికలు

తూర్పు గోదావరి జిల్లా/30 November -0001రాజమండ్రి, శాటిలైట్‌ సిటి, సి- బ్లాక్‌లో గల శాంతి మందిరం నందు ఫిబ్రవరి 26,27,28 తేదీలలో 10వ వార్షికోత్సవము మరియు ఉపవాస కూడికలు దేవునికి మహిమకరంగా జరిగాయి. ఈ కూడికలకు దైవజనులు డా|| టి.వి.వినోద్‌, రెవ.కె.మార్టిన్‌ పాల్‌, ఎమ్‌.ప్రసాద్‌ బాబు, కె.జోసఫ్‌, పాస్టర్‌ ఆర్‌.జయప్రకాష్‌, పాస్టర్‌ డేవిడ్‌ రాజు వర్తమానం అందించారు. 28వ తేదిన ఆలయం వార్షికోత్సవం సందర్భంగా పాస్టర్‌ జయప్రకాష్‌, సంఘకాపరి శ్రీమతి విజయకూమారి, జోషువా కేక్‌ కట్టింగ్‌ చేసారు. పాస్టర్‌ రాజేంద్రప్రసాద్‌ శుభములు తెలియజేసారు. ఉపవాస కూడికలు దేవునికి మహిమకరంగా జరిగినందుకు శ్రీమతి విజయకుమారి దేవునిని మహిమపరిచారు. 

181-Visitors
మహిమ

శబ్ద౦ †

ఆధ్యాత్మిక వారపత్రిక

దైవస౦దేశాలు,  సైన్సు తో కూడిన వాస్తవ స౦ఘటనలు, రాష్ట్ర వ్యాప్త౦గా జరుగు క్రైస్తవ సభల సమాచార౦, చరిత్ర, ప్రప౦చ వ్యాప్త క్రైస్తవ  వార్తాసమాచారం,  అద్బుతసాక్ష్యములు,  మిషనరీల జీవిత చరిత్ర,  ఉపమానములు, ఇంకా అనేక ఆధ్యాత్మిక రచనలతో వెలువడుతున్న.

ప్రకటనల కొరకు సంప్రదించండి

+91 9390209376

©2022 MahimaSabdam.com. All Rights Reserved.

Designed by R R V Prasad Distributed by Acme Web Tech