Loading...
Loading...
Loading...
Office Opening Hours: Monday - Saturday : 9.00 am - 7.00 pm, Sunday Closed

mahimasabdam.tv@gmail.com

+91 9390209376

తూర్పు గోదావరి జిల్లా వార్తలు

తాజా వార్త
తాజా వార్త

ఘనముగా జరుగుతున్న క్రీస్తు ప్రభువు సిలువ శ్రమల కాలపు ధ్యానములు

తూర్పు గోదావరి జిల్లా/30 November -0001గత 22 సంవత్సరముల నుండి 40 రోజులు క్రీస్తు ప్రభువు సిలువ శ్రమల కాలపు ధ్యానముల ఉపవాస ప్రార్ధనలు జరుగుచున్నాయి. ఈ సంవత్సరము 2021 ఫిబ్రవరి 17వ తేది నుండి ఏప్రియల్‌ 3వ తేది వరకు రాజమండ్రి, తుమ్మలావలో గల జీసస్‌ క్రైస్ట్‌ వర్షిప్‌ సెంటర్‌ నందు ఘనముగా జరుగుతున్నాయి. ఈ ధ్యాన కూడికలలో జె.సి.డబ్ల్యు.ఎస్‌. వ్యవస్థాపకులు దైవజనులు రెవ.తీడరఘు, శ్రీమతి రూతమ్మలు ప్రత్యేక వాక్యసందేశములు అందిస్తున్నారు. ఈ కూడికలలో సంఘసభ్యులు ఉపవాసముతో పాల్గొన్ని దేవునిని మహిమపర్చుతూ ఆధ్యాత్మిక దీవెనలు పొందుకుంటున్నారు. 

152-Visitors
మహిమ

శబ్ద౦ †

ఆధ్యాత్మిక వారపత్రిక

దైవస౦దేశాలు,  సైన్సు తో కూడిన వాస్తవ స౦ఘటనలు, రాష్ట్ర వ్యాప్త౦గా జరుగు క్రైస్తవ సభల సమాచార౦, చరిత్ర, ప్రప౦చ వ్యాప్త క్రైస్తవ  వార్తాసమాచారం,  అద్బుతసాక్ష్యములు,  మిషనరీల జీవిత చరిత్ర,  ఉపమానములు, ఇంకా అనేక ఆధ్యాత్మిక రచనలతో వెలువడుతున్న.

ప్రకటనల కొరకు సంప్రదించండి

+91 9390209376

Popular Links

Get In Touch

Mahima Sabdam,
73-4-1, Narayanapuram,
Rajahmundry.

mahimasabdam.tv@gmail.com

+91 9390209376

బైబిల్ వచనాలు

యోహాను 6:35 అప్పుడు యేసు, ‘నేను జీవితపు రొట్టె. ఎవరు నా దగ్గరకు వస్తారో వారు ఎప్పుడూ ఆకలితో ఉండరు, నన్ను నమ్మిన వారు ఎప్పటికీ దాహం తీర్చుకోరు. ’

Follow Us

©2022 MahimaSabdam.com. All Rights Reserved.

Designed by R R V Prasad Distributed by Acme Web Tech