mahimasabdam.tv@gmail.com
+91 9390209376
తూర్పు గోదావరి జిల్లా/30 November -0001కాకినాడ : మాధవపట్నంలో బేతేలు ప్రేయర్ మినిస్ట్రీస్ పరిచర్యలలో భాగంగా ఐ.పి.సి.చర్చి నందు 2020 నవంబరు 4,5,6 తేదీలలో ఉపవాస ప్రార్థన పండుగలు ఉజ్జీవకరముగా జరిగినవి. ఈ పండుగలలో రెవ.సి.హెచ్.సామ్యేలు సుదర్శనం గారు, రెవ.అరుణ్‌కుమార్ గారు, రెవ.చంద్రపాల్ గారు సంఘమును వాక్యముతో ఉజ్జీవ పరిచారు. ఈ కూటములలో రెవ.డేవిడ్‌కుమార్, పాస్టర్ బుజ్జిబాబు, శ్రీమతి మేరీజ్యోతి, జాయ్ కెజియా గారు పాటలు పాడి ఆరాధనలు నడిపించగా కూటముల ఆఖరి రోజు ఒకరు ప్రభువును స్వంతరక్షకునిగా అంగీకరించగా సంఘకాపరి రెవ.జాన్‌తిమోతి గారు బాప్తీస్మము ఇచ్చారు.
దైవస౦దేశాలు, సైన్సు తో కూడిన వాస్తవ స౦ఘటనలు, రాష్ట్ర వ్యాప్త౦గా జరుగు క్రైస్తవ సభల సమాచార౦, చరిత్ర, ప్రప౦చ వ్యాప్త క్రైస్తవ వార్తాసమాచారం, అద్బుతసాక్ష్యములు, మిషనరీల జీవిత చరిత్ర, ఉపమానములు, ఇంకా అనేక ఆధ్యాత్మిక రచనలతో వెలువడుతున్న.

























































































Mahima Sabdam,
73-4-1, Narayanapuram,
Rajahmundry.
mahimasabdam.tv@gmail.com
+91 9390209376
©2022 MahimaSabdam.com. All Rights Reserved.
Designed by R R V Prasad Distributed by Acme Web Tech