Loading...
Loading...
Loading...
Office Opening Hours: Monday - Saturday : 9.00 am - 7.00 pm, Sunday Closed

mahimasabdam.tv@gmail.com

+91 9390209376

తూర్పు గోదావరి జిల్లా వార్తలు

తాజా వార్త
తాజా వార్త

IFJ ప్రార్ధనా ఉద్యమం

తూర్పు గోదావరి జిల్లా/30 November -0001రాజమండ్రి : దేవుని మహాకృపను బట్టి 2020 సెప్టెంబర్‌ 1వ తేది, మొదటి మంగళవారం ఉ. 9.30 ని. ల నుండి మ.  1 గంట వరకు ధవళవర్ణుడు అపొస్తలిక్‌ చర్చ్‌, క్వారీ మార్క్‌ట్  సెంటర్‌, రాజమండ్రిలో IFJ విజ్ఞాపన ప్రార్ధనలు బహుదీవెనకరముగా జరిగెను. ఈ విజ్ఞాపన కూడికకు ఉభయగోదావరి జిల్లాల నుండి IFJ సేవకులు మరియు అనేక మంది దైవజనులు స్వచ్ఛందంగా తరలివచ్చారు. దేశ ప్రజల రక్షణ కొరకు, క్షేమము కొరకు దైవసేవకులందరు మోకరించి కన్నీటితో దేవునికి మొఱ్ఱపెట్టిరి . దేశంలో కరోనా సంపూర్ణంగా నిర్మూలమైపోవాలని, కరోనా లేని భారతదేశం కావాలని, మహారోధనలు చేసిరి. దైవజనులు పీటర్‌ పరిశుద్ధాత్మ పూర్ణులై అందించిన వాక్యసందేశము ద్వారా సేవకులందరు బహుగా బలపరచబడి, ఉజ్జీవింపబడిరి. దైవజనులు మార్టిన్‌ అన్న అధ్యక్షతన క్రమముగా జరిగింది. బ్రదర్‌ విజయబాబు ఆహ్వానము మేరకు అనేక మంది సేవకులు పాలుపొందిరి. అనంతరము వచ్చిన దైవజనులందరికి చక్కని ప్రేమ విందు సమృద్ధిగా అందించిరి. ప్రతి నెల మొదటి  మంగళవారము రాజమండ్రిలో జరుగబోవు IFJ విజ్ఞాపనోద్యమానికి దైవజనులందరిని ప్రేమతో ఆహ్వానించారు. దైవజనులు జి.శాంసన్‌ రాజు, దైవజనులు డేవిడ్‌అన్న, దైవజనులు డేవిడ్‌ ఫ్రాన్సిస్‌ ఇంకా అనేక మంది దైవజనులు పాలుపొంది దేవుని మహిమ పరిచారు.

169-Visitors
మహిమ

శబ్ద౦ †

ఆధ్యాత్మిక వారపత్రిక

దైవస౦దేశాలు,  సైన్సు తో కూడిన వాస్తవ స౦ఘటనలు, రాష్ట్ర వ్యాప్త౦గా జరుగు క్రైస్తవ సభల సమాచార౦, చరిత్ర, ప్రప౦చ వ్యాప్త క్రైస్తవ  వార్తాసమాచారం,  అద్బుతసాక్ష్యములు,  మిషనరీల జీవిత చరిత్ర,  ఉపమానములు, ఇంకా అనేక ఆధ్యాత్మిక రచనలతో వెలువడుతున్న.

ప్రకటనల కొరకు సంప్రదించండి

+91 9390209376

Popular Links

Get In Touch

Mahima Sabdam,
73-4-1, Narayanapuram,
Rajahmundry.

mahimasabdam.tv@gmail.com

+91 9390209376

బైబిల్ వచనాలు

యోహాను 14: 6 యేసు అతనితో, “నేను మార్గం, సత్యం మరియు జీవితం. నా ద్వారా తప్ప ఎవరూ తండ్రి వద్దకు రారు. ”

Follow Us

©2022 MahimaSabdam.com. All Rights Reserved.

Designed by R R V Prasad Distributed by Acme Web Tech