Loading...
Loading...
Loading...
Office Opening Hours: Monday - Saturday : 9.00 am - 7.00 pm, Sunday Closed

mahimasabdam.tv@gmail.com

+91 9390209376

తూర్పు గోదావరి జిల్లా వార్తలు

తాజా వార్త
తాజా వార్త

70 మంది హిజ్రాలకు ఏ.ఐ.సి.సి రాష్ట్ర అధ్యకక్షులు నిత్యావసర సరుకులు పంపిణి

తూర్పు గోదావరి జిల్లా/30 November -0001రాజమండ్రి : రాజమహేంద్రవరం శానిోరియం సింహాచలనగర్లో ఉన్న 70 మంది హిజ్రాలకు ఆలిండియా క్రిస్టియన్‌ కౌన్సిల్‌ రాష్ట్ర అధ్యకక్షులు, ఫెయిత్‌ ఇవాంజిలికల్‌ మినిస్ట్రీస్‌ అధినేత రెవ.డా|| జూహని హలోనెన్‌ బియ్యం, నిత్యావసరాలు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మ్లాడుతూ కరోనా మహమ్మారి కారణంగా లాక్‌డౌన్‌ వల్ల ఇబ్బందులు పడుతున్న వారికి ఫెయిత్‌ ఇవాంజికల్‌ మినిస్ట్రీస్‌ ద్వారా ఎన్నో సేవా కార్యక్రమాలు చేయడం జరిగింది అని తెలిపారు. సింహాచల్‌నగర్‌లో ఉన్న హిజ్రాల అవసరతలు ఏంో తెలుసుకున్నారు. ఫెయిత్‌ ఇవాంజికల్‌ మినిస్ట్రీస్‌ ద్వారా తొందర్లోనే వారికి తగిన సహాయం చేస్తామని వారికి తెలియజేశారు. రాజమహేంద్రవరం స్థానిక హిజ్రాలు రెవ.డా||జూహాని హలోనెన్‌తో తమ సంతోషాన్ని వ్యక్తపరిచారు. ఈ కార్యక్రమంలో ఆలిండియా క్రిస్టియన్‌ కౌన్సిల్‌ స్ట్‌ే సెక్రటరీ రెవ.డా||మోజెస్‌ బాబు కోడి, బ్రదర్‌.కె.మున్నా మోజెస్‌, మంచాల నాని బాబు తదితరులు పాల్గొన్నారు.

191-Visitors
మహిమ

శబ్ద౦ †

ఆధ్యాత్మిక వారపత్రిక

దైవస౦దేశాలు,  సైన్సు తో కూడిన వాస్తవ స౦ఘటనలు, రాష్ట్ర వ్యాప్త౦గా జరుగు క్రైస్తవ సభల సమాచార౦, చరిత్ర, ప్రప౦చ వ్యాప్త క్రైస్తవ  వార్తాసమాచారం,  అద్బుతసాక్ష్యములు,  మిషనరీల జీవిత చరిత్ర,  ఉపమానములు, ఇంకా అనేక ఆధ్యాత్మిక రచనలతో వెలువడుతున్న.

ప్రకటనల కొరకు సంప్రదించండి

+91 9390209376

Popular Links

Get In Touch

Mahima Sabdam,
73-4-1, Narayanapuram,
Rajahmundry.

mahimasabdam.tv@gmail.com

+91 9390209376

బైబిల్ వచనాలు

యోహాను 14: 6 యేసు అతనితో, “నేను మార్గం, సత్యం మరియు జీవితం. నా ద్వారా తప్ప ఎవరూ తండ్రి వద్దకు రారు. ”

Follow Us

©2022 MahimaSabdam.com. All Rights Reserved.

Designed by R R V Prasad Distributed by Acme Web Tech