Loading...
Loading...
Loading...
Office Opening Hours: Monday - Saturday : 9.00 am - 7.00 pm, Sunday Closed

mahimasabdam.tv@gmail.com

+91 9390209376

తూర్పు గోదావరి జిల్లా వార్తలు

తాజా వార్త
తాజా వార్త

సేవకులకు నిత్యవసర వస్తువులు పంపిణి

తూర్పు గోదావరి జిల్లా/30 November -0001కరోనా సెకెండ్ వేవ్ తో ప్రజలందరు ఇబ్బందులలో కూరిపోయి సతమతమవుతున్నారు. అదే సమయములో దైవజనులు ఆరాధనలు లేక ఆర్ధికముగా ఎంతగానో సమస్యలకు గురి అయిన దీన సేవకులకు మేమున్నాము అంటూ వేటు హెవెన్ మినిస్ట్రీస్, హెల్పింగ్ హ్యాండ్ అధినేత, అంతర్జాతీయ టి.వి.వర్తమానికులు రెవ.డా||సిహెచ్.సంతోష్ రెడ్డి గారు రాజమండ్రి, ధవళేశ్వరం, వేమగిరి, కడియం, కొంతమూరు, కోలమూరు, గాడాల, కాతేరు పరిసర ప్రాంతములలో ఆర్ధికముగా ఇబ్బంది పడుచున్న 150 మంది దైవజనులకు నిత్యవసర వస్తువులు పంపిణి చేసి దేవునిని మహిమ పరిచారు. అదే విధంగా కరోనాతో బాధపడుతున్న రోగులకు క్వారంటైన్లో ఉంటున్న వారికి అంటే హిందూ, ముస్లిం, క్రైస్తవులు అనే బేధము లేకుండా ఎవరు ఫోన్ చేసినా వారికి భోజనము మరియు మందులను సుమారు రోజుకి 200 మందికి మంచి ఆహార పదార్ధములను అందిస్తున్నాము అని, సహకరిస్తున్న సంఘబిడ్డలకు, అందరికి దైవజనులు రెవ.డా||సిహెచ్.సంతోష్ రెడ్డి కృతజ్ఞతలు తెలియజేసారు.

981-Visitors
మహిమ

శబ్ద౦ †

ఆధ్యాత్మిక వారపత్రిక

దైవస౦దేశాలు,  సైన్సు తో కూడిన వాస్తవ స౦ఘటనలు, రాష్ట్ర వ్యాప్త౦గా జరుగు క్రైస్తవ సభల సమాచార౦, చరిత్ర, ప్రప౦చ వ్యాప్త క్రైస్తవ  వార్తాసమాచారం,  అద్బుతసాక్ష్యములు,  మిషనరీల జీవిత చరిత్ర,  ఉపమానములు, ఇంకా అనేక ఆధ్యాత్మిక రచనలతో వెలువడుతున్న.

ప్రకటనల కొరకు సంప్రదించండి

+91 9390209376

Popular Links

Get In Touch

Mahima Sabdam,
73-4-1, Narayanapuram,
Rajahmundry.

mahimasabdam.tv@gmail.com

+91 9390209376

బైబిల్ వచనాలు

యోహాను 6:35 అప్పుడు యేసు, ‘నేను జీవితపు రొట్టె. ఎవరు నా దగ్గరకు వస్తారో వారు ఎప్పుడూ ఆకలితో ఉండరు, నన్ను నమ్మిన వారు ఎప్పటికీ దాహం తీర్చుకోరు. ’

Follow Us

©2022 MahimaSabdam.com. All Rights Reserved.

Designed by R R V Prasad Distributed by Acme Web Tech