Loading...
Loading...
Loading...
Office Opening Hours: Monday - Saturday : 9.00 am - 7.00 pm, Sunday Closed

mahimasabdam.tv@gmail.com

+91 9390209376

జాతీయం వార్తలు

తాజా వార్త
తాజా వార్త

చెన్నైలో తెలుగు పాస్టర్స్‌కు నిత్యవసర సరుకులు పంపిణి

జాతీయం/30 November -0001చెన్నై : 2020 నవంబర్‌ 6వ తేది గురువారం చెన్నైలో ఉన్న తెలుగు పాస్టర్స్‌కు నిత్యవసర సరుకులను పంపిణీ చేశారు. ఆల్‌ ఇండియా తెలుగు మినిస్ట్రీస్‌ ఫెలోషిప్‌ వ్యవస్థాపకులు రెవ.డా||ఎ.దేవసహాయం ఆధ్వర్యములో చెన్నై, గాంధీనగర్‌లో, ఇ.సి.ఐ.చర్చ్‌ ఆవరణములో ఈ కార్యక్రమము జరిగింది. సత్యసాక్షి ప్రతిక ఎడిటర్‌ డా|| జె.వసంతబాబు, బిషప్‌ ఏబేల్‌ నీలకంఠ, పాస్టర్‌ ఎమ్‌.అబ్రహాం లింకన్‌, పాస్టర్‌ వి.రాజు, పాస్టర్‌ క్రిష్టఫర్‌, అగస్టీన్‌ లారా, పి.జయకుమారి, బాలరాజు తదితరులు పాల్గొన్నారు. 

231-Visitors
మహిమ

శబ్ద౦ †

ఆధ్యాత్మిక వారపత్రిక

దైవస౦దేశాలు,  సైన్సు తో కూడిన వాస్తవ స౦ఘటనలు, రాష్ట్ర వ్యాప్త౦గా జరుగు క్రైస్తవ సభల సమాచార౦, చరిత్ర, ప్రప౦చ వ్యాప్త క్రైస్తవ  వార్తాసమాచారం,  అద్బుతసాక్ష్యములు,  మిషనరీల జీవిత చరిత్ర,  ఉపమానములు, ఇంకా అనేక ఆధ్యాత్మిక రచనలతో వెలువడుతున్న.

ప్రకటనల కొరకు సంప్రదించండి

+91 9390209376

Popular Links

Get In Touch

Mahima Sabdam,
73-4-1, Narayanapuram,
Rajahmundry.

mahimasabdam.tv@gmail.com

+91 9390209376

బైబిల్ వచనాలు

యోహాను 3:16 దేవుడు ప్రపంచాన్ని ఎంతగానో ప్రేమించాడంటే, తన ఏకైక కుమారుడిని ఇచ్చాడు, తనను నమ్మినవాడు నశించకుండా నిత్యజీవము పొందవలెను.

Follow Us

©2022 MahimaSabdam.com. All Rights Reserved.

Designed by R R V Prasad Distributed by Acme Web Tech