Loading...
Loading...
Loading...
Office Opening Hours: Monday - Saturday : 9.00 am - 7.00 pm, Sunday Closed

mahimasabdam.tv@gmail.com

+91 9390209376

గుంటూరు జిల్లా వార్తలు

తాజా వార్త
తాజా వార్త

ప్రార్ధన మందిరమును కూల్చివేయడముపై వినతి పత్రం

గుంటూరు జిల్లా/30 November -0001గుంటూరు : 2021 ఫిబ్రవరి 17వ తేది బుధవారం జాకీన్‌ ప్రార్ధన మందిరము కూల్చి వేయడముపై పాస్టర్‌ బొంతపురి రవి ప్రకాష్‌ మరియు జాకీన్‌ ప్రార్ధనా మందిరం పాస్టర్‌ సురేష్‌ జేమ్స్‌ మరియు సంఘపెద్దలు, విశ్వాసులు కలసి ప్రభుత్వ సలహాదారులు, వైఎస్‌ఆర్‌సిపి కేంద్ర కార్యదర్శి శ్రీ సజ్జల రామకృష్ణా రెడ్డిని వారి కార్యాలయంలో కలిసి వినతి పత్రం సమర్పించారు. గుంటూరు కార్పోరేషన్‌ అధికారులు పోలీసుల సహకారంతో నిర్ధాక్షణ్యంగా చర్చ్‌ కూల్చివేశారని, వెంటనే చర్చికి స్థలం కేటాయించి, నిర్మాణం గావించి, తాత్కాలికంగా లెంట్‌ డేస్‌ ప్రేయర్స్‌ జరుపుకోవడానికి అవకాశం కల్పించాలని తెలియజేయగా సానుకూలంగా స్పందించి తగు చర్యలు తీసుకోవాలని కార్యలయ సిబ్బందికి ఆదేశించారు. పాస్టర్‌ బొంతపురి రవిప్రకాష్‌ ప్రభుత్వ సలహాదారులు శ్రీ సజ్జల రామకృష్ణారెడ్డి మరియు లేళ్ల అప్పిరెడ్డి కొరకు ప్రత్యేక ప్రార్ధన చేసారు. క్రైస్తవులు ఎదుర్కొంటున్న పలు సమస్యలపై పాస్టర్‌ బి.రవి ప్రకాష్‌ ప్రత్యేక వినతిపత్రం అందజేసారు. 

175-Visitors
మహిమ

శబ్ద౦ †

ఆధ్యాత్మిక వారపత్రిక

దైవస౦దేశాలు,  సైన్సు తో కూడిన వాస్తవ స౦ఘటనలు, రాష్ట్ర వ్యాప్త౦గా జరుగు క్రైస్తవ సభల సమాచార౦, చరిత్ర, ప్రప౦చ వ్యాప్త క్రైస్తవ  వార్తాసమాచారం,  అద్బుతసాక్ష్యములు,  మిషనరీల జీవిత చరిత్ర,  ఉపమానములు, ఇంకా అనేక ఆధ్యాత్మిక రచనలతో వెలువడుతున్న.

ప్రకటనల కొరకు సంప్రదించండి

+91 9390209376

Popular Links

Get In Touch

Mahima Sabdam,
73-4-1, Narayanapuram,
Rajahmundry.

mahimasabdam.tv@gmail.com

+91 9390209376

బైబిల్ వచనాలు

ఆదికాండము 2: 7 అప్పుడు దేవుడైన యెహోవా భూమి నుండి ధూళి మనిషిని ఏర్పరుచుకున్నాడు మరియు అతని నాసికా రంధ్రాలకు జీవన శ్వాసను ఇచ్చాడు, మరియు మనిషి ఒక జీవి అయ్యాడు.

Follow Us

©2022 MahimaSabdam.com. All Rights Reserved.

Designed by R R V Prasad Distributed by Acme Web Tech