Loading...
Loading...
Loading...
Office Opening Hours: Monday - Saturday : 9.00 am - 7.00 pm, Sunday Closed

mahimasabdam.tv@gmail.com

+91 9390209376

కృష్ణా జిల్లా వార్తలు

తాజా వార్త
తాజా వార్త

జయకరంగా జరిగిన ఎసిఎ సమావేశము

కృష్ణా జిల్లా/30 November -0001విజయవాడ : 2020 ఆగష్టు 11వ తేదిన ఉదయం 10 గం.లకు విజయవాడ, ఆటోనగర్‌ దగ్గర గల ప్రేయర్‌ హాల్‌లో అసోసియేషన్‌ ఆఫ్‌ క్రిష్టియన్‌ అంబాసిడర్స్‌ (ఎ.సి.ఎ.) సమావేశము జరిగింది. ఈ సమావేశములో రెవ.డా.కె.జోసఫ్‌ మోజెస్‌ ఆత్మపూర్ణులై ప్రసంగించారు. అనంతరము ఇటివలె ప్రభువు నందు నిద్రించిన దైవసేవకులు బండారుపల్లి అబ్రాహం, కె.మధుబాబు, డేవిడ్‌, యేసురత్నం గార్ల కుటుంబముల మరియు పరిచర్యల కొరకు ప్రార్ధించారు. ఎ.సి.ఎ. 2వ వార్షికోత్సవము సందర్భముగా ఆగష్టు 29వ తేదిన సేవకులు, సేవకురాండ్రులకి, దంపతులకు మాత్రమే సమావేశము ఉంటుందని పాస్టర్‌ పి.ప్రసన్న కుమార్‌ తెలియజేసారు. ఈ కార్యక్రమములో విజయకుమార్‌, రత్నం ఫ్రాన్సిస్‌, సంసోను, కిషోర్‌ బాబు, జయరామ్‌ తదితరులు పాల్గొన్నారు.

151-Visitors
మహిమ

శబ్ద౦ †

ఆధ్యాత్మిక వారపత్రిక

దైవస౦దేశాలు,  సైన్సు తో కూడిన వాస్తవ స౦ఘటనలు, రాష్ట్ర వ్యాప్త౦గా జరుగు క్రైస్తవ సభల సమాచార౦, చరిత్ర, ప్రప౦చ వ్యాప్త క్రైస్తవ  వార్తాసమాచారం,  అద్బుతసాక్ష్యములు,  మిషనరీల జీవిత చరిత్ర,  ఉపమానములు, ఇంకా అనేక ఆధ్యాత్మిక రచనలతో వెలువడుతున్న.

ప్రకటనల కొరకు సంప్రదించండి

+91 9390209376

Popular Links

Get In Touch

Mahima Sabdam,
73-4-1, Narayanapuram,
Rajahmundry.

mahimasabdam.tv@gmail.com

+91 9390209376

బైబిల్ వచనాలు

యోహాను 6:35 అప్పుడు యేసు, ‘నేను జీవితపు రొట్టె. ఎవరు నా దగ్గరకు వస్తారో వారు ఎప్పుడూ ఆకలితో ఉండరు, నన్ను నమ్మిన వారు ఎప్పటికీ దాహం తీర్చుకోరు. ’

Follow Us

©2022 MahimaSabdam.com. All Rights Reserved.

Designed by R R V Prasad Distributed by Acme Web Tech