mahimasabdam.tv@gmail.com
+91 9390209376
కృష్ణా జిల్లా/30 November -0001విజయవాడ : విజయవాడ దేవినగర్‌లో గల యేసుక్రీస్తు ప్రార్ధన మందిరములో ఆగష్టు 3వ తేదిన ఉ|| 10 గం||లకు రాజధాని పాస్టర్స్ ఫెలోషిప్ (ఆర్.పి.ఎఫ్) ఘనముగా జరిగింది. ఈ ఫెలోషిప్ అధ్యకక్షులు బిషప్ గంజి యోబు అధ్యక్షతన జరిగింది. నెలవారి సమావేశములో పాము వలె మెలకువుగాను, పావురము వలె నిష్కపటులైన ఎడతెగక ప్రార్ధన చేయవలెనని క్లుప్త సందేశము యోబు తెలియజేసారు. ఈ సమావేశములో రెవ.రత్నం ఫ్రాన్సిస్, బి.రాజు, పురుషోత్తము మొదలగువారు పాల్గొన్నారు. హాజరైన వారందరికి ప్రేమ విందు ఏర్పాటు చేసి, ప్రయాణ ఖర్చులు ఇవ్వబడ్డాయి.
దైవస౦దేశాలు, సైన్సు తో కూడిన వాస్తవ స౦ఘటనలు, రాష్ట్ర వ్యాప్త౦గా జరుగు క్రైస్తవ సభల సమాచార౦, చరిత్ర, ప్రప౦చ వ్యాప్త క్రైస్తవ వార్తాసమాచారం, అద్బుతసాక్ష్యములు, మిషనరీల జీవిత చరిత్ర, ఉపమానములు, ఇంకా అనేక ఆధ్యాత్మిక రచనలతో వెలువడుతున్న.




Mahima Sabdam,
73-4-1, Narayanapuram,
Rajahmundry.
mahimasabdam.tv@gmail.com
+91 9390209376
©2022 MahimaSabdam.com. All Rights Reserved.
Designed by R R V Prasad Distributed by Acme Web Tech