mahimasabdam.tv@gmail.com
+91 9390209376

మిషనరీల గురించి
నిజ క్రైస్తవ్యానికి పునాది సత్యమేదనగా యేసుక్రీస్తుతోడి పరిశుద్ధ సన్నిహిత సహవాసమేనని నమ్మి తన జీవితాన్ని ప్రభువు సేవకు సమర్పించి అనేక ఆత్మలను రక్షించిన గొప్ప మిషనరీ ఇవాన్ ప్రోక్‌నవ్. ఇవాన్ పగటిపూట వెస్టింగ్ హౌస్ ఎలక్ట్రిక్ కంపెనీలో ఇంజనీర్‌గా పనిచేస్తూ రాత్రి సమయంలో సువార్త ప్రకటించేవాడు. ఇవాన్ అనేక కీర్తనలు రాసాడు. తరువాతి కాలంలో పూర్తి సమయం దేవునిసేవకు సమర్పించుకుని క్రీస్తుకొరకై బ్రతుకుతూ బైబిల్ స్కూల్‌ను ఏర్పాటుచేసి యౌవనస్తుల పరిచర్య చేయడం ద్వారా అనేకవేల యౌవనస్తులను పాపంలో పడకుండా వారి ఆత్మలను రక్షించాడు. సువార్త ప్రకటన విషయంలో రెండుమార్లు చెరసాలకు వెళ్ళాడు. ఇవాన్ ఏప్రియల్ 6, 1924లో మరణించాడు.
దైవస౦దేశాలు, సైన్సు తో కూడిన వాస్తవ స౦ఘటనలు, రాష్ట్ర వ్యాప్త౦గా జరుగు క్రైస్తవ సభల సమాచార౦, చరిత్ర, ప్రప౦చ వ్యాప్త క్రైస్తవ వార్తాసమాచారం, అద్బుతసాక్ష్యములు, మిషనరీల జీవిత చరిత్ర, ఉపమానములు, ఇంకా అనేక ఆధ్యాత్మిక రచనలతో వెలువడుతున్న.


Mahima Sabdam,
73-4-1, Narayanapuram,
Rajahmundry.
mahimasabdam.tv@gmail.com
+91 9390209376
©2022 MahimaSabdam.com. All Rights Reserved.
Designed by R R V Prasad Distributed by Acme Web Tech