Loading...
Loading...
Loading...
Office Opening Hours: Monday - Saturday : 9.00 am - 7.00 pm, Sunday Closed

mahimasabdam.tv@gmail.com

+91 9390209376

తాజా వార్తలు

తాజా వార్త
తాజా వార్త

దేవునికి మహిమకరముగా జరిగిన కడవరి కాలపు హెచ్చరిక మొదటి వార్షికోత్సవం సభ

తాజా/14 July 2026 కొవ్వూరు : తూIIగోII జిల్లా, కొవ్వూరు మండలం, ధర్మవరం గ్రామం లో ప్రారంభమైన కడవరి కాలపు హెచ్చరిక సభలు. ప్రతి నెల ఆఖరి ఆదివారం ప్రతి గ్రామంలో జరుగుతున్నాయి. ఈ సభలు జూన్ మాసంకి మొదటి వార్షికోత్సవం జరుపుకుంది. 2026 జూన్ 28న జరిగిన సభలో కన్వీనర్ బ్రదర్ రత్నాజీ వాక్యం అందించగా, బ్రదర్ రాజీవ్ అధ్యక్షులుగా, ఆలివ్ మ్యూజిక్ టీం సంగీత దర్శకుడు నరేంద్ర కుమార్ సంగీతంలో, మని సౌండ్స్, వెస్లీ మీడియా లైవ్ ద్వారా ఈ సభ దేవునికి మహిమకరంగా జరిగింది. స్థానిక దైవజనులు జేసుదాస్ ని మరియు సభ నిర్వహించడానికి సహకరించిన అందరిని సన్మానించారు. మండల స్థాయిలో అనేక ప్రాంతాలలో ఈ సభలు మరిన్ని జరిగే ల ప్రార్ధించమని కన్వీనర్ కోరారు. అనంతరం గాస్పెల్ సోల్జర్స్ టీం వారు కేక్ కటింగ్ చేసారు.

55-Visitors
మహిమ

శబ్ద౦ †

ఆధ్యాత్మిక వారపత్రిక

దైవస౦దేశాలు,  సైన్సు తో కూడిన వాస్తవ స౦ఘటనలు, రాష్ట్ర వ్యాప్త౦గా జరుగు క్రైస్తవ సభల సమాచార౦, చరిత్ర, ప్రప౦చ వ్యాప్త క్రైస్తవ  వార్తాసమాచారం,  అద్బుతసాక్ష్యములు,  మిషనరీల జీవిత చరిత్ర,  ఉపమానములు, ఇంకా అనేక ఆధ్యాత్మిక రచనలతో వెలువడుతున్న.

ప్రకటనల కొరకు సంప్రదించండి

+91 9390209376

Popular Links

Get In Touch

Mahima Sabdam,
opp Rose Milk Centre,Devi Chowk
Rajahmundry.

mahimasabdam.tv@gmail.com

+91 9390209376

బైబిల్ వచనాలు

ఇద్దరు ఒకనికంటె మేలు; వారి శ్రమకు మంచి ఫలము కలుగును.
-ప్రసంగి 4:9

Follow Us

©2022 MahimaSabdam.com. All Rights Reserved.

Designed by R R V Prasad Distributed by Acme Web Tech