Loading...
Loading...
Loading...
Office Opening Hours: Monday - Saturday : 9.00 am - 7.00 pm, Sunday Closed

mahimasabdam.tv@gmail.com

+91 9390209376

ADD
10

గుంటూరు జిల్లా వార్తలు

తాజా వార్త
తాజా వార్త

ఘనముగా జరిగిన ఇన్ఫినిటీ బైబిల్ కాలేజ్ గ్రాడ్యుయేషన్

గుంటూరు జిల్లా/14 July 2026 బాపట్ల : 2026 జూలై 11వ తేదీ శనివారం ఉదయం 10 గంటలకు బాపట్ల జిల్లా, బాపట్ల పట్టణంలోని బేతేలు ప్రార్థన మందిరంలో ఇన్ఫినిటీ బైబిల్ కాలేజ్ గ్రాడ్యుయేషన్ ప్రోగ్రాంలో గత కొన్ని సంవత్సరాలుగా బైబిల్ తర్ఫీదు పొందిన వారికి సర్టిఫికెట్స్ అందించడం జరిగింది. ఈ కార్యక్రమంలో వై.ఎస్.ఆర్.సి.పి. క్రిస్టియన్ మైనారిటీ సెల్ స్టేట్ సంయుక్త కార్యదర్శి గా నియమితులు అయిన సందర్భంగా బిషప్ మెంటే బాబు అష్కనజుని ఘనముగా సన్మానం చేసారు. నిబ్ కౌన్సిల్ ఫౌండర్ & చైర్మన్ ఆర్చ్ బిషప్ కాట్రగడ్డ మార్టిన్, ఇన్ఫినిటీ బైబిల్ కాలేజ్ చైర్మన్ రెవ.జె.బి.జయబాబు దేవునితో మాట దెయ్యం ఆట పుస్తకాల రచయిత రెవ.రత్నకర్, బిషప్ కె.ఫ్రాన్సిస్, రాజమండ్రి నిబ్ కౌన్సిల్ రాష్ట్ర స్థాయి నాయకులు, ప్రముఖ నాయకులు సుమారు 150 మంది మరియు సెవకురాండ్రు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.

2.09K-Visitors
మహిమ

శబ్ద౦ †

ఆధ్యాత్మిక వారపత్రిక

దైవస౦దేశాలు,  సైన్సు తో కూడిన వాస్తవ స౦ఘటనలు, రాష్ట్ర వ్యాప్త౦గా జరుగు క్రైస్తవ సభల సమాచార౦, చరిత్ర, ప్రప౦చ వ్యాప్త క్రైస్తవ  వార్తాసమాచారం,  అద్బుతసాక్ష్యములు,  మిషనరీల జీవిత చరిత్ర,  ఉపమానములు, ఇంకా అనేక ఆధ్యాత్మిక రచనలతో వెలువడుతున్న.

ప్రకటనల కొరకు సంప్రదించండి

+91 9390209376

బైబిల్ వచనాలు

దేవుని వాక్యమంతయు దేవుని ప్రేరణవలన కలిగినది.
-2 తిమోతికి 3:16

Follow Us

© 2010-2026 Mahima Sabdam. All Rights Reserved.
Designed & Developed by R.R.V.Prasad.