Loading...
Loading...
Loading...
Office Opening Hours: Monday - Saturday : 9.00 am - 7.00 pm, Sunday Closed

mahimasabdam.tv@gmail.com

+91 9390209376

ADD
10

అంతర్జాతీయం వార్తలు

తాజా వార్త
తాజా వార్త

1,500 ఏళ్ల క్రితం నాటి పత్రంలో బైబిలు ప్రతులు

అంతర్జాతీయం/20 August 2026 శాస్త్రవేత్తలు 1,500 ఏళ్ల క్రితం నాటి ఓ చుట్టలు బెట్టిన పత్రంలోని బైబిలు వాక్యాలను చదవగలిగారు. స్కానింగ్, వర్చువల్ అన్ వ్రాపింగ్ టూల్ ద్వారా ఇది సాధ్యమైంది. 1970లో ఇజ్రాయేలు సినగోగ్‌లోని ఓ పవిత్ర పడవలో ఈ చుట్టలు బెట్టిన పత్రం లభ్యమైంది. అప్పటికే ఇది పూర్తిగా కాలిపోయి ఉంది. హీబ్రూలో రచించిన “ద బుక్ ఆఫ్ లెవెటికస” పుస్తక ప్రారంభంలో ఈ పత్రం భాగమని సీ 14 విశ్లేషించింది. ఇది ఆరోశతాబ్దానికి చెందినదని పేర్కొంది. హీబ్రూ బైబిలుకు సంబంధించి మృత సముద్రం పరిసరాల్లో లభ్యమైన పత్రాల్లో ప్రస్తుత పత్రమే అత్యంత ప్రాచీనమైనది. “ద ఈన్ గేడి స్క్రోల”గా పిలుస్తున్న దీన్ని స్కె-స్కాన్‌కు చెందిన మైక్రో కంప్యూటెడ్ టెమోగ్రఫీ యంత్రంతో స్కాన్ చేశారు. అనంతరం సమాచారాన్ని సీలేస్ సాఫ్ట్‌వేర్ సాయంతో విశ్లేషించారు. ఈ చుట్టలుబెట్టిన పత్రం బాగా ధ్వంసమైందని, విప్పడానికి కూడా వీల్లేకుండా ఉందని పరిశోధకులు వెల్లడించారు.

1.55K-Visitors
మహిమ

శబ్ద౦ †

ఆధ్యాత్మిక వారపత్రిక

దైవస౦దేశాలు,  సైన్సు తో కూడిన వాస్తవ స౦ఘటనలు, రాష్ట్ర వ్యాప్త౦గా జరుగు క్రైస్తవ సభల సమాచార౦, చరిత్ర, ప్రప౦చ వ్యాప్త క్రైస్తవ  వార్తాసమాచారం,  అద్బుతసాక్ష్యములు,  మిషనరీల జీవిత చరిత్ర,  ఉపమానములు, ఇంకా అనేక ఆధ్యాత్మిక రచనలతో వెలువడుతున్న.

ప్రకటనల కొరకు సంప్రదించండి

+91 9390209376

బైబిల్ వచనాలు

సమస్తమును దేవుని ప్రేమించువారికి మేలుకై జరిగించబడును.
-రోమీయులకు 8:28

Follow Us

© 2010-2026 Mahima Sabdam. All Rights Reserved.
Designed & Developed by R.R.V.Prasad.