Loading...
Loading...
Loading...
Office Opening Hours: Monday - Saturday : 9.00 am - 7.00 pm, Sunday Closed

mahimasabdam.tv@gmail.com

+91 9390209376

Advertisement
ADD
10

మహిమ శబ్ద౦ †
ఆధ్యాత్మిక సందేశములు

అత్యాశ
29 November 2014

అత్యాశ



భక్తిహీనులు దాని చూచి చింతపడుదురు. వారు పండ్లు కొరుకుచు క్షీణించి పోవుదురు. భక్తిహీనుల ఆశ భంగమైపోవును. కీర్తన 112 : 10.భాస్కర్‌కి, మెర్సీకి వివాహమై 40 సంవత్సరములు అయినది. భాస్కర్‌ తన 23వ యేట తాను పుట్టిన రోజునే పెండ్లి చేసుకొన్నాడు. ?ఆరోజు తన 40వ పెళ్లిరోజు మరియు 63వ జన్మదినమును జరుపుకొనుచున్నాడు. ఆనందంగా పార్టీ జరుపుకొనుచుండగా ఒక దేవదూత వారికి ప్రత్యక్షమైనాడు.?ఆ ?దేవదూత వారితో ' మీరు ఆనందంగా ఉండుటకు ఏది కావాలి అంటే అది ఇస్తాను. ఏమి కావాలో కోరుకోండి ఇస్తాను' అన్నాడు. మెర్సీ వెంటనే 'నాకు ఒక డైమండ్‌ నెక్లెస్‌ కావాలి. అది ఉంటే నేను సంతోషంగా ఉండగలను' అని నెక్లెస్‌ కోరుకున్నది. వెంటనే ఆ దేవదూత ఆమెకు ఒక డైమండ్‌ నెక్లెస్‌ ఇచ్చాడు.?

భాస్కర్‌ 'ఇది చాలా బాగుంది. నాకన్నా 30 సంవత్సరములు తక్కువ వయస్సు గల భార్య ?నాకు కావాలి. అప్పుడు నేను సంతోషంగా ఉండగలను' అన్నాడు. దేవదూత 'అలాగే' అన్నాడు. వెంటనే భాస్కర్‌ 93 సంవత్సరాల వృద్ధుడిగా మారిపోయాడు.
- డా||పి.బి.మనోహర్‌

మహిమ

శబ్ద౦ †

ఆధ్యాత్మిక వారపత్రిక

దైవస౦దేశాలు,  సైన్సు తో కూడిన వాస్తవ స౦ఘటనలు, రాష్ట్ర వ్యాప్త౦గా జరుగు క్రైస్తవ సభల సమాచార౦, చరిత్ర, ప్రప౦చ వ్యాప్త క్రైస్తవ  వార్తాసమాచారం,  అద్బుతసాక్ష్యములు,  మిషనరీల జీవిత చరిత్ర,  ఉపమానములు, ఇంకా అనేక ఆధ్యాత్మిక రచనలతో వెలువడుతున్న.

ప్రకటనల కొరకు సంప్రదించండి

+91 9390209376

బైబిల్ వచనాలు

మీకు సమాధానము కలుగును గాక.
-యోహాను 20:19

Follow Us

© 2010-2026 Mahima Sabdam. All Rights Reserved.
Designed & Developed by R.R.V.Prasad.