Loading...
Loading...
Loading...
Office Opening Hours: Monday - Saturday : 9.00 am - 7.00 pm, Sunday Closed

mahimasabdam.tv@gmail.com

+91 9390209376

Advertisement
ADD
10

మహిమ శబ్ద౦ †
ఆధ్యాత్మిక సందేశములు

బింకములాడు నాలుక
25 October 2015

బింకములాడు నాలుక

దోషము చేయువారందరు బింకము లాడుచున్నారు. కీర్తనలు 94 : 4

అనేకులు గొప్పలు చెప్పుకొందురు. తాము ఎంతో అధికులమని ఇతరులు అనుకొనవలెనని వారి ఆలోచన. వినువారు వారి మాటలలోని అబద్ధమును తేలికగా గ్రహించగలరు. అయినను వారు బింకములాడుట మానరు. మూడు ఎలుకలు కూర్చుని తమ బలపరాక్రమములను గురించి గొప్పలు చెప్పుకొనుచున్నవి. ఒక ఎలుక 'నాకు చాల బలము ఉన్నది. నన్ను చంపాలని మా ఇంటి యజమాని ఒక కిలో ఎలుకల మందు పెట్టాడు. అదంతా తిన్నా నాకేమీ కాలేదు' అన్నది. రెండవ ఎలుక 'నేనొకసారి బోనులో చిక్కుకున్నాను. ఆ ఇనుప తీగెలను నానోటితో కొరికి తప్పించుకొని వచ్చేసాను' అన్నది. మూడవ ఎలుక 'నేను తర్వాత కలుస్తాను. ఇప్పుడు వెళ్ళి నా పెంపుడు పిల్లితో ఆడుకోవాలి' అన్నది. మనము బింకములు ఆడరాదు. (లేని గొప్పలు చెప్పుకొనకూడదు)

?యెహోవా ఇచ్చకములాడు పెదవులన్నిటిని బింకములాడు నాలుకలన్నిటిని కోసివేయును. - కీర్తనలు 12 : 3 - డా||పి.బి.మనోహర్‌

మహిమ

శబ్ద౦ †

ఆధ్యాత్మిక వారపత్రిక

దైవస౦దేశాలు,  సైన్సు తో కూడిన వాస్తవ స౦ఘటనలు, రాష్ట్ర వ్యాప్త౦గా జరుగు క్రైస్తవ సభల సమాచార౦, చరిత్ర, ప్రప౦చ వ్యాప్త క్రైస్తవ  వార్తాసమాచారం,  అద్బుతసాక్ష్యములు,  మిషనరీల జీవిత చరిత్ర,  ఉపమానములు, ఇంకా అనేక ఆధ్యాత్మిక రచనలతో వెలువడుతున్న.

ప్రకటనల కొరకు సంప్రదించండి

+91 9390209376

బైబిల్ వచనాలు

నిశ్చలముగా ఉండి నేనే దేవుడనని తెలిసికొనుడి.
-కీర్తనలు 46:10

Follow Us

© 2010-2026 Mahima Sabdam. All Rights Reserved.
Designed & Developed by R.R.V.Prasad.