Loading...
Loading...
Loading...
Office Opening Hours: Monday - Saturday : 9.00 am - 7.00 pm, Sunday Closed

mahimasabdam.tv@gmail.com

+91 9390209376

Advertisement
ADD
10

మహిమ శబ్ద౦ †
ఆధ్యాత్మిక సందేశములు

ప్రతిఫలము
14 August 2026

ప్రతిఫలము

వాని వాని క్రియ చొప్పున ప్రతివానికి ఇచ్చుటకు నేను సిద్ధపరచిన జీతము?నా యొద్ద నున్నది. - ప్రకటన 22 : 12

1996లో కింగ్‌స్టన్‌ కంప్యూటర్‌ కంపెనీ వారు తమ యొద్ద పనిచేస్తున్న 523 మంది పనివారికి క్రిస్మస్‌ సందర్భంగా కొంత బోనస్‌ ఇవ్వాలని తలపోసారు. ఆ కంపెనీ తమ లాభాలలో 10వ శాతం తమ పనివారికి ఇవ్వాలని తలంచారు. 1996లో వారికి మంచి కాంట్రాక్టు లభించింది. అందువల్ల వారికి ఆదాయం విపరీతంగా పెరిగింది. అయినా తమ పాలసీ ప్రకారం లాభాలలో 10వ శాతం క్రిస్మస్‌ బోనస్‌గా తమ ఉద్యోగులకు ఇవ్వాలని తలంచారు.

అందువల్ల సగటున ప్రతీ ఉద్యోగికి 37 లక్షల 50 వేలు లభించింది. అత్యధికముగా బోనస్‌ తీసుకున్న మేనేజర్‌కు 1 కోటి 50 లక్షలు లభించింది. అంతిమ తీర్పునాడు యేసు ప్రభువును నమ్మకముగా సేవించువారికి ఆయన ఇచ్చు బహుమానముతో పోలిస్తే కింగ్‌స్టన్‌ కంపెనీ వారు ఇచ్చిన బోనస్‌ ఎంతో అల్పముగా ఉండును. తెలుగులో ఉన్న 'సముద్రములో కాకి రెట్ట' అను సామెత ఇక్కడ ఉపయోగించువచ్చునా? అని నా సందేహము. - డా||పి.బి.మనోహర్‌

మహిమ

శబ్ద౦ †

ఆధ్యాత్మిక వారపత్రిక

దైవస౦దేశాలు,  సైన్సు తో కూడిన వాస్తవ స౦ఘటనలు, రాష్ట్ర వ్యాప్త౦గా జరుగు క్రైస్తవ సభల సమాచార౦, చరిత్ర, ప్రప౦చ వ్యాప్త క్రైస్తవ  వార్తాసమాచారం,  అద్బుతసాక్ష్యములు,  మిషనరీల జీవిత చరిత్ర,  ఉపమానములు, ఇంకా అనేక ఆధ్యాత్మిక రచనలతో వెలువడుతున్న.

ప్రకటనల కొరకు సంప్రదించండి

+91 9390209376

బైబిల్ వచనాలు

నీ యవ్వనకాలమందే నీ సృష్టికర్తను జ్ఞాపకము చేసికొనుము.
-ప్రసంగి 12:1

Follow Us

© 2010-2026 Mahima Sabdam. All Rights Reserved.
Designed & Developed by R.R.V.Prasad.