Loading...
Loading...
Loading...
Office Opening Hours: Monday - Saturday : 9.00 am - 7.00 pm, Sunday Closed

mahimasabdam.tv@gmail.com

+91 9390209376

Advertisement
ADD
10

మహిమ శబ్ద౦ †
ఆధ్యాత్మిక సందేశములు

క్రొత్త పాస్టర్‌
01 August 2015

క్రొత్త పాస్టర్‌

తాను హిత బోధ విషయమై జనులను హెచ్చరించుటకును, ఎదురాడువారి మాట ఖండించుటకును శక్తిగలవాడగునట్లు ఉపదేశమును అనుసరించి నమ్మదగిన బోధను గ్టిగా చేపట్టుకొను వాడునై యుండవలెను. - తీతు 1:9ఆదివారము ఆరాధన అప్పుడే ముగిసినది. క్రొత్తగా ఆ చర్చికి పాస్టర్‌గా వచ్చిన యాకోబు ద్వారం వద్ద నిలబడి చర్చిలోనుండి బయటకు వెళుతున్న విశ్వాసులను పలుక రిస్తున్నాడు. అందరూ 'ప్రసంగం చాలా బాగుంది పాస్టర్‌ గారూ!' అంటున్నారు. అంతలో ఒకాయన వచ్చి 'మీ ప్రసంగం చాలా బోరుగా ఉంది పాస్టర్‌ గారూ!' అన్నాడు. కొద్ది నిమిషముల తరువాత అతడే వచ్చి 'మీరు ప్రసంగం కోసం ఏమీ సిద్ధపడినట్లు లేదు' అన్నాడు. మరలా కొంతసేపు తరువాత అతడే మరలా వచ్చి 'మాకు తెలియని ఒక్క విషయం కూడా మీరు చెప్పలేదు' అన్నాడు. రెండు నిమిషాల తరువాత అతడే మరలా వచ్చి 'మీరిలా ప్రసంగం చేస్తే చర్చికి వచ్చేవారు మానివేసి వేరే చర్చికి వెళ్ళిపోతారు' అన్నాడు. యాకోబు పాస్టర్‌ గారికి ఏమీ అర్థంకాలేదు.ఒక సంఘపెద్ద వద్దకు వెళ్ళి 'ఆయన ఎవరండీ?' అని అడిగాడు. సంఘపెద్ద 'ఆయనను మీరేమీ ప్టించుకోనక్కర లేదు' అన్నాడు. యాకోబు 'అది కాదండీ! అతడు నా వద్దకు పదే పదే వచ్చి...' యాకోబు మాటలకు సంఘపెద్ద అడ్డు తగిలాడు. 'పాస్టర్‌ గారూ! అతనిని ప్టించు కోనక్కరలేదని చెప్తున్నానుగా! అతనికేమీ తెలియదు కూడా. ప్రజలందరూ ఏమనుకుాంరో ఆ మాటలే అతడు త్రిప్పి చెప్తాడు' అన్నాడు. - డాక్టర్‌ పి.బి. మనోహర్‌,

మహిమ

శబ్ద౦ †

ఆధ్యాత్మిక వారపత్రిక

దైవస౦దేశాలు,  సైన్సు తో కూడిన వాస్తవ స౦ఘటనలు, రాష్ట్ర వ్యాప్త౦గా జరుగు క్రైస్తవ సభల సమాచార౦, చరిత్ర, ప్రప౦చ వ్యాప్త క్రైస్తవ  వార్తాసమాచారం,  అద్బుతసాక్ష్యములు,  మిషనరీల జీవిత చరిత్ర,  ఉపమానములు, ఇంకా అనేక ఆధ్యాత్మిక రచనలతో వెలువడుతున్న.

ప్రకటనల కొరకు సంప్రదించండి

+91 9390209376

బైబిల్ వచనాలు

నేను మీకు సమాధానమును ఇస్తున్నాను; మీ హృదయము కలవరపడనియ్యకుడి.
-యోహాను 14:27

Follow Us

© 2010-2026 Mahima Sabdam. All Rights Reserved.
Designed & Developed by R.R.V.Prasad.