Loading...
Loading...
Loading...
Office Opening Hours: Monday - Saturday : 9.00 am - 7.00 pm, Sunday Closed

mahimasabdam.tv@gmail.com

+91 9390209376

తూర్పు గోదావరి జిల్లా వార్తలు

తాజా వార్త
తాజా వార్త

ఘనముగా జరిగిన ప్రేయర్ ఫెలోషిప్

తూర్పు గోదావరి జిల్లా/14 July 2026 నిడదవోలు : తూIIగోII జిల్లా, నిడదవోలు, సంతమార్కెట్, ఇండియా పెంటెకోస్టల్ ప్రార్థన మందిరము లో ప్రభు నివాస్ మినిస్ట్రీస్ ప్రేయర్ ఫెలోషిప్ వారు నిర్వహించిన ప్రార్థన కార్యక్రమంలో ఫౌండర్ & ప్రెసిడెంట్ బ్రదర్ ఎ.స్టాలిన్ బాబు అధ్యక్షతలో ఈ కార్యక్రమంలో దైవజనులు అనేకులు పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో బిషప్ మెంటే బాబు అష్కనజు కొవ్వూరు, వైయస్ ఆర్ సీపీ క్రిస్టియన్ మైనారిటీ సెల్ స్టేట్ సంయుక్త కార్యదర్శి గా నియమితులు అయిన సందర్భంగా ప్రభు నివాస్ మినిస్ట్రీస్ ప్రేయర్ ఫెలోషిప్ టీమ్ వారు ఘనంగా సన్మానించడం జరిగినది. ఈ కార్యక్రమములో రెవ.మోజెస్ (విజయవాడ) వాక్యసందేశము అందించారు. అనంతరం బిషప్ మెంటే బాబు అష్కనజు మాట్లాడుతూ క్రైస్తవ సమాజం కొసం కష్టపడి పని చేస్తానని క్రైస్తవ సమాజం కొరకు పాటు పడతనని క్రిస్టియన్ మైనారిటీ ద్వారా క్రైస్తవులకు అండగా ఉంటానని చెప్పారు. ఈ కార్యక్రమంలో దైవజనులు సేవకురాండ్రు అనేకులు పాల్గొన్నారు. గౌరవ అధ్యక్షులుగా బిషప్ డాక్టర్ బి.మనోహర్, పాస్టర్ పి సాల్మన్ రాజు, బి.మోషే పాల్, వైస్ ప్రెసిడెంట్ పాస్టర్ ఆర్.కృపావరం, రెవ.మానుకొండ మార్కు, కత్తుల సామ్యేల్, ఉనమట్ల ప్రసాద్ తదితర దైవజనులు పాల్గొన్నారు.

36-Visitors
మహిమ

శబ్ద౦ †

ఆధ్యాత్మిక వారపత్రిక

దైవస౦దేశాలు,  సైన్సు తో కూడిన వాస్తవ స౦ఘటనలు, రాష్ట్ర వ్యాప్త౦గా జరుగు క్రైస్తవ సభల సమాచార౦, చరిత్ర, ప్రప౦చ వ్యాప్త క్రైస్తవ  వార్తాసమాచారం,  అద్బుతసాక్ష్యములు,  మిషనరీల జీవిత చరిత్ర,  ఉపమానములు, ఇంకా అనేక ఆధ్యాత్మిక రచనలతో వెలువడుతున్న.

ప్రకటనల కొరకు సంప్రదించండి

+91 9390209376

Popular Links

Get In Touch

Mahima Sabdam,
opp Rose Milk Centre,Devi Chowk
Rajahmundry.

mahimasabdam.tv@gmail.com

+91 9390209376

బైబిల్ వచనాలు

ఆయన దైవశక్తి జీవమునకును భక్తికిని కావలసిన సమస్తమును మనకు అనుగ్రహించెను.
-2 పేతురు 1:3

Follow Us

©2022 MahimaSabdam.com. All Rights Reserved.

Designed by R R V Prasad Distributed by Acme Web Tech