Loading...
Loading...
Loading...
Office Opening Hours: Monday - Saturday : 9.00 am - 7.00 pm, Sunday Closed

mahimasabdam.tv@gmail.com

+91 9390209376

తూర్పు గోదావరి జిల్లా వార్తలు

తాజా వార్త
తాజా వార్త

షాలోమ్‌ కెతెడ్రెల్‌ ప్రార్ధన ఆశ్రమములో బాలలకు 8 దినముల వేసవి తరగతులు

తూర్పు గోదావరి జిల్లా/20 May 2022 2022 మే 8వ తేది ఆదివారం నుండి మే 15వ తేది ఆదివారం వరకు 8 దినములు బాలల వేసవి తరగతులు ఘనముగా జరిగాయి. సుమారు 200 మంది బాల, బాలికలు పాల్గొన్నారు. సి.బి.సి పుస్తకముల ద్వారా బోధనలు జరిగాయి. గ్రూప్‌ సాంగ్స్‌, స్కిట్స్‌, బైబిల్‌ క్విజ్‌లు, యాక్షన్‌ సాంగ్స్‌ ద్వారా సువార్త తెలియజేసి ప్రతి దినము పిల్లలందరికి అల్పహారము ఏర్పాటు చేసారు. 8వ దినమున ఉదయం, సాయంత్రము జరిగిన కార్యక్రమములో పిల్లలకు సర్టిఫికేట్స్‌ అందించారు. ఈ కార్యక్రమములో రెవ.డా॥ షాలోమ్‌ బాబు గారి ఆధ్వర్యములో 12 మంది ఉపాధ్యాయ బృందంతో దేవునికి మహిమకరముగా జరిగినదని షాలోమ్‌ మినిస్ట్రీస్‌ వ్యవస్థాపకులు రెవ.టి.విజయకుమార్‌ గారు తెలియజేసారు.

624-Visitors
మహిమ

శబ్ద౦ †

ఆధ్యాత్మిక వారపత్రిక

దైవస౦దేశాలు,  సైన్సు తో కూడిన వాస్తవ స౦ఘటనలు, రాష్ట్ర వ్యాప్త౦గా జరుగు క్రైస్తవ సభల సమాచార౦, చరిత్ర, ప్రప౦చ వ్యాప్త క్రైస్తవ  వార్తాసమాచారం,  అద్బుతసాక్ష్యములు,  మిషనరీల జీవిత చరిత్ర,  ఉపమానములు, ఇంకా అనేక ఆధ్యాత్మిక రచనలతో వెలువడుతున్న.

ప్రకటనల కొరకు సంప్రదించండి

+91 9390209376

Popular Links

Get In Touch

Mahima Sabdam,
opp Rose Milk Centre,Devi Chowk
Rajahmundry.

mahimasabdam.tv@gmail.com

+91 9390209376

బైబిల్ వచనాలు

యౌవనాశలను విడిచిపెట్టి నీతిని, విశ్వాసమును, ప్రేమను, సమాధానమును వెంబడించుము.
-2 తిమోతికి 2:22

Follow Us

©2022 MahimaSabdam.com. All Rights Reserved.

Designed by R R V Prasad Distributed by Acme Web Tech