Loading...
Loading...
Loading...
Office Opening Hours: Monday - Saturday : 9.00 am - 7.00 pm, Sunday Closed

mahimasabdam.tv@gmail.com

+91 9390209376

తూర్పు గోదావరి జిల్లా వార్తలు

తాజా వార్త
తాజా వార్త

ఘనముగా జరిగిన క్రీస్తు పునరుత్థాన మహోత్సవము

తూర్పు గోదావరి జిల్లా/22 April 2022 క్రిస్మస్‌ పండుగ కంటే క్రీస్తు పునరుత్థాన పండుగ ఎంతో విశిష్ఠమైనదని, కనుక క్రీస్తు పునరుత్థాన పండుగను ఘనముగా జరపడానికి రాజమండ్రి రూరల్‌, హుకుంపేటలో 2016వ సం॥లో స్థానిక 17 సంఘాల కలయికతో యునైటెడ్‌ క్రిస్టియన్‌ ఫెలోషిప్‌గా ఏర్పడి క్రీస్తు పునరుత్థాన మహోత్సవము జరుగుతుదని దైవజనులు మనోజ్‌ పాల్‌ గారు తెలిపారు. 2022 ఏప్రియల్‌ 16 శనివారం క్రీస్తు పునరుత్థాన సువార్త ర్యాలీ జరిగింది. ఈ ర్యాలీలో యుసిఎఫ్‌లో ఉన్న అన్ని సంఘాల వారు పాల్గొన్నారు. 2022 ఆదివారం ఏప్రిల్‌ 17వ తేది సా॥ 6.30 ని॥లకు క్రీస్తు పునరుత్థాన మహోత్సవము సిలోయం చర్చ్‌ గ్రౌండ్‌ నందు ఘనముగా జరిగింది. దైవజనులు రెవ.కె.జోసఫ్‌ ఎడ్వర్డ్స్‌ గారు వాక్యసందేశము అందించారు. ఈ కార్యక్రమములో యుసిఎఫ్‌లో ఉన్న అన్ని సంఘముల దైవజనులు, విశ్వాసులు పాల్గొన్నారు.

619-Visitors
మహిమ

శబ్ద౦ †

ఆధ్యాత్మిక వారపత్రిక

దైవస౦దేశాలు,  సైన్సు తో కూడిన వాస్తవ స౦ఘటనలు, రాష్ట్ర వ్యాప్త౦గా జరుగు క్రైస్తవ సభల సమాచార౦, చరిత్ర, ప్రప౦చ వ్యాప్త క్రైస్తవ  వార్తాసమాచారం,  అద్బుతసాక్ష్యములు,  మిషనరీల జీవిత చరిత్ర,  ఉపమానములు, ఇంకా అనేక ఆధ్యాత్మిక రచనలతో వెలువడుతున్న.

ప్రకటనల కొరకు సంప్రదించండి

+91 9390209376

Popular Links

Get In Touch

Mahima Sabdam,
opp Rose Milk Centre,Devi Chowk
Rajahmundry.

mahimasabdam.tv@gmail.com

+91 9390209376

బైబిల్ వచనాలు

ముందుగా దేవుని రాజ్యమును ఆయన నీతిని వెదకుడి.
-మత్తయి 6:33

Follow Us

©2022 MahimaSabdam.com. All Rights Reserved.

Designed by R R V Prasad Distributed by Acme Web Tech