Loading...
Loading...
Loading...
Office Opening Hours: Monday - Saturday : 9.00 am - 7.00 pm, Sunday Closed

mahimasabdam.tv@gmail.com

+91 9390209376

తూర్పు గోదావరి జిల్లా వార్తలు

తాజా వార్త
తాజా వార్త

పరిశుద్ధాత్మ కుమ్మరింపుతో జరిగిన పరిశుద్ధాత్మ అగ్ని సదస్సు

తూర్పు గోదావరి జిల్లా/19 March 2022 జీసస్‌ క్రైస్ట్‌ వర్షిప్‌ సెంటర్‌ వారి ఆధ్వర్యములో 2022 మార్చి 12వ తేది శనివారం ఉ॥ 10 గం॥లకు రాజమండ్రి, తుమ్మలావలో జెసిడబ్ల్యుసి నందు పరిశుద్ధాత్మ అగ్ని సదస్సు పరిశుద్ధాత్మ కుమ్మరింపుతో ఘనముగా జరిగింది. ఈ సదస్సులో జెసిడబ్ల్యూసి వ్యవస్థాపకులు, యేసయ్య దివ్య దర్శనము యూట్యూబ్‌ ఛానెల్‌ స్పీకర్‌, ఉజ్జీవ ప్రసంగికులు, రాజమండ్రి పాస్టర్స్‌ ఫెలోషిప్‌ ప్రేయర్‌ టీమ్‌మెంబర్‌, దైవజనులు రెవ.తీడరఘు గారు వాక్య సందేశము అందించారు. అనంతరం శ్రీమతి విజయకుమారి గారు సాక్ష్యము తెలియజేసారు. తదుపరి బ్రదర్‌ ప్రసాద్‌ గారు, శ్రీమతి క్రాంతి గార్ల కుమారుడు జాన్‌బాబు అన్నప్రాసన కార్యక్రమము ఘనముగా జరిగింది. 150 మంది సంఘ సభ్యులకు ప్రేమ విందు ఏర్పాటు చేసారు. అదే రోజు కొండ గుంటూరులో 60 మంది కుష్ఠి రోగులకు భోజన ఏర్పాటు చేసి దేవునిని మహిమపర్చారు.

1.02K-Visitors
మహిమ

శబ్ద౦ †

ఆధ్యాత్మిక వారపత్రిక

దైవస౦దేశాలు,  సైన్సు తో కూడిన వాస్తవ స౦ఘటనలు, రాష్ట్ర వ్యాప్త౦గా జరుగు క్రైస్తవ సభల సమాచార౦, చరిత్ర, ప్రప౦చ వ్యాప్త క్రైస్తవ  వార్తాసమాచారం,  అద్బుతసాక్ష్యములు,  మిషనరీల జీవిత చరిత్ర,  ఉపమానములు, ఇంకా అనేక ఆధ్యాత్మిక రచనలతో వెలువడుతున్న.

ప్రకటనల కొరకు సంప్రదించండి

+91 9390209376

Popular Links

Get In Touch

Mahima Sabdam,
opp Rose Milk Centre,Devi Chowk
Rajahmundry.

mahimasabdam.tv@gmail.com

+91 9390209376

బైబిల్ వచనాలు

ఆయన దైవశక్తి జీవమునకును భక్తికిని కావలసిన సమస్తమును మనకు అనుగ్రహించెను.
-2 పేతురు 1:3

Follow Us

©2022 MahimaSabdam.com. All Rights Reserved.

Designed by R R V Prasad Distributed by Acme Web Tech