Loading...
Loading...
Loading...
Office Opening Hours: Monday - Saturday : 9.00 am - 7.00 pm, Sunday Closed

mahimasabdam.tv@gmail.com

+91 9390209376

తూర్పు గోదావరి జిల్లా వార్తలు

తాజా వార్త
తాజా వార్త

ఘనముగా జరిగిన సూపర్‌ కిడ్స్‌ చిల్డ్రన్‌ రిట్రీట్‌

తూర్పు గోదావరి జిల్లా/16 September 2022 2022 సెప్టెంబర్‌ 10, 11వ తేదీ శని, ఆదివారం ఉ॥ 10 గం॥ల నుండి సా॥ 4 గం॥ల వరకు కాకినాడ జిల్లా, కాకినాడలో గల బెరాకా బ్లెస్సింగ్‌ చర్చ్‌లో చిల్డ్రన్‌ రిట్రీట్‌ ఘనముగా జరిగింది. ఈ కార్యక్రమమునకు కాకినాడ చుట్టు ప్రక్కల నుండి అనేక మంది చిన్నపిల్లలు ఉత్సాహముగా పాల్గొన్నారు. ఈ కార్యక్రమములో చిల్డ్రన్‌ మిషనరీ టి.రామారావు వాక్యసందేశముతో పాటు, మ్యాజిక్‌ షో, యాక్షన్‌ సాంగ్స్‌, బైబిలు కథలు, స్కిట్స్‌, మిషనరీ జీవిత చరిత్రలు, పపెట్‌ షో మొదలగు కార్యక్రమముల ద్వారా దేవుని సువార్తను అందించారు.

711-Visitors
మహిమ

శబ్ద౦ †

ఆధ్యాత్మిక వారపత్రిక

దైవస౦దేశాలు,  సైన్సు తో కూడిన వాస్తవ స౦ఘటనలు, రాష్ట్ర వ్యాప్త౦గా జరుగు క్రైస్తవ సభల సమాచార౦, చరిత్ర, ప్రప౦చ వ్యాప్త క్రైస్తవ  వార్తాసమాచారం,  అద్బుతసాక్ష్యములు,  మిషనరీల జీవిత చరిత్ర,  ఉపమానములు, ఇంకా అనేక ఆధ్యాత్మిక రచనలతో వెలువడుతున్న.

ప్రకటనల కొరకు సంప్రదించండి

+91 9390209376

Popular Links

Get In Touch

Mahima Sabdam,
opp Rose Milk Centre,Devi Chowk
Rajahmundry.

mahimasabdam.tv@gmail.com

+91 9390209376

బైబిల్ వచనాలు

ధైర్యముగా ఉండుడి; నేను లోకమును జయించితిని.
-యోహాను 16:33

Follow Us

©2022 MahimaSabdam.com. All Rights Reserved.

Designed by R R V Prasad Distributed by Acme Web Tech