Loading...
Loading...
Loading...
Office Opening Hours: Monday - Saturday : 9.00 am - 7.00 pm, Sunday Closed

mahimasabdam.tv@gmail.com

+91 9390209376

తూర్పు గోదావరి జిల్లా వార్తలు

తాజా వార్త
తాజా వార్త

జాన్‌వెస్లీ ఫౌండేషన్‌ ఆధ్వర్యంలో ఉచిత మెడికల్‌ క్యాంప్స్‌

తూర్పు గోదావరి జిల్లా/20 May 2022 2022 మే 19వ తేది గురువారం రాజమండ్రి, కంబాల చెరువు జంక్షన్‌లో జాన్‌వెస్లీ ఫౌండేషన్‌ ఆధ్వర్యములో ఉచిత మెడికల్‌ క్యాంపు జరిగింది. స్థానికంగా ఉన్న ప్రజలు మరియు మార్గముగుండా వెళ్లుచున్న ప్రజలు సుమారుగా 110 మందికి ఉచితముగా వైద్య పరీక్షలు చేసి, ఆరోగ్యము పట్ల అవగాహన కల్పించి, ఉచితముగా మందులు పంపిణీ చేశారు. జాన్‌వెస్లీ ఫౌండేషన్‌ ద్వారా జరపబడుచున్న సాంఘిక కార్యక్రమాలు సమాజానికి ఎంతో మేలు చేస్తున్నాయి అని, ప్రస్తుతం ఉన్న సమాజములో ఇటువంటి ఉచిత సేవలు చేసే వారు చాలా అరుదు అని జాన్‌వెస్లీ ఫౌండేషన్‌ వారు చాలా గొప్ప కార్యాలు జరిగిస్తున్నారని వచ్చిన ప్రజలు హర్షం వ్యక్తం చేశారు. మరిన్ని వివరములకు 9000333777 నెంబర్‌కు సంప్రదించగలరని తెలిపారు.

1.02K-Visitors
మహిమ

శబ్ద౦ †

ఆధ్యాత్మిక వారపత్రిక

దైవస౦దేశాలు,  సైన్సు తో కూడిన వాస్తవ స౦ఘటనలు, రాష్ట్ర వ్యాప్త౦గా జరుగు క్రైస్తవ సభల సమాచార౦, చరిత్ర, ప్రప౦చ వ్యాప్త క్రైస్తవ  వార్తాసమాచారం,  అద్బుతసాక్ష్యములు,  మిషనరీల జీవిత చరిత్ర,  ఉపమానములు, ఇంకా అనేక ఆధ్యాత్మిక రచనలతో వెలువడుతున్న.

ప్రకటనల కొరకు సంప్రదించండి

+91 9390209376

Popular Links

Get In Touch

Mahima Sabdam,
opp Rose Milk Centre,Devi Chowk
Rajahmundry.

mahimasabdam.tv@gmail.com

+91 9390209376

బైబిల్ వచనాలు

చూడక విశ్వసించినవారు ధన్యులు.
-యోహాను 20:29

Follow Us

©2022 MahimaSabdam.com. All Rights Reserved.

Designed by R R V Prasad Distributed by Acme Web Tech