Loading...
Loading...
Loading...
Office Opening Hours: Monday - Saturday : 9.00 am - 7.00 pm, Sunday Closed

mahimasabdam.tv@gmail.com

+91 9390209376

తూర్పు గోదావరి జిల్లా వార్తలు

తాజా వార్త
తాజా వార్త

పాస్టర్ల్‌ గౌరవ వేతనంపై అవగాహన సదస్సు

తూర్పు గోదావరి జిల్లా/20 May 2022 2022 మే 18వ తేది బుధవారం కాకినాడ జిల్లా పాస్టర్స్‌ ఫెలోషిప్‌ గౌరవ అధ్యక్షులు బిషప్‌ జోసెఫ్‌ బెన్ని అధ్యక్షతన వారి మందిరములో పాస్టర్ల గౌరవ వేతనంపై అవగాహన సదస్సు జరిగింది. ఈ కార్యక్రమమునకు ముఖ్య అతిథులుగా జిల్లా అధ్యక్షులు రెవ.డా॥డి.ఎస్‌.సాగర్‌ మరియు జిల్లా మైనార్టీ కార్పొరేషన్‌ ఇడి ఇమ్రాన్‌ ఖాన్‌ పాల్గొన్నారు. కాకినాడ జిల్లా పాస్టర్స్‌ ఫెలోషిప్‌ అధ్యక్షులు రెవ.డా॥డి.ఎస్‌.సాగర్‌ మాట్లాడుతూ జిల్లాలో ఉన్న ప్రతి సేవకులు. గౌరవ వేతనమునకు అప్లై చేయాలని, ప్రభుత్వం సడలింపు చేసింది కాబట్టి సేవకులు 25వ తేదిలోగా ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని. ఎవరు మందిరానికి ఎటువంటి ఆటంకాలు వుండవని ఎవరి చర్చి ప్రభుత్వం స్వాధీనం సేసికొనదుఅని. ప్రతి ఒక్కరు ధైర్యంగా అప్లై చేయాలని కోరారు. ఈడీ ఇమ్రాన్‌ ఖాన్‌ మాట్లాడుతూ ప్రభుత్వం కేవలం నాలుగు సర్టిఫికెట్లు మాత్రమే అడుగుతుంది. సొసైటీ రిజిస్ట్రేషన్‌, పొజిషన్‌ లేదా గ్రామ సచివాలయం వెల్ఫేర్‌ అసిస్టెంట్‌ ధ్రువీకరణ పత్రము, బ్యాంక్‌ అకౌంట్‌, అద్దె ఇంట్లో చర్చి ఉన్న వారికి నోటరీ సర్టిఫికెట్‌ సరిపోతుందని తెలియజేశారు.

625-Visitors
మహిమ

శబ్ద౦ †

ఆధ్యాత్మిక వారపత్రిక

దైవస౦దేశాలు,  సైన్సు తో కూడిన వాస్తవ స౦ఘటనలు, రాష్ట్ర వ్యాప్త౦గా జరుగు క్రైస్తవ సభల సమాచార౦, చరిత్ర, ప్రప౦చ వ్యాప్త క్రైస్తవ  వార్తాసమాచారం,  అద్బుతసాక్ష్యములు,  మిషనరీల జీవిత చరిత్ర,  ఉపమానములు, ఇంకా అనేక ఆధ్యాత్మిక రచనలతో వెలువడుతున్న.

ప్రకటనల కొరకు సంప్రదించండి

+91 9390209376

Popular Links

Get In Touch

Mahima Sabdam,
opp Rose Milk Centre,Devi Chowk
Rajahmundry.

mahimasabdam.tv@gmail.com

+91 9390209376

బైబిల్ వచనాలు

ఏ విషయములోను చింతపడకుడి; ప్రార్థనతో దేవునికి తెలియజేయుడి.
-ఫిలిప్పీయులకు 4:6

Follow Us

©2022 MahimaSabdam.com. All Rights Reserved.

Designed by R R V Prasad Distributed by Acme Web Tech