Loading...
Loading...
Loading...
Office Opening Hours: Monday - Saturday : 9.00 am - 7.00 pm, Sunday Closed

mahimasabdam.tv@gmail.com

+91 9390209376

తూర్పు గోదావరి జిల్లా వార్తలు

తాజా వార్త
తాజా వార్త

ఘనముగా జరిగిన ఈస్టర్‌ కంటాట

తూర్పు గోదావరి జిల్లా/22 April 2022 చర్చ్‌ ఆఫ్‌ షాలోమ్‌ ఆఫ్‌ నేతన్యా ఆధ్వర్యములో 2022 ఏప్రియల్‌ 19వ తేది సాయంత్రం 6 గం॥లకు రాజమండ్రి, ఎ.వి.ఎ.రోడ్‌లో గల చర్చ్‌ ఆఫ్‌ షాలోమ్‌ ఆఫ్‌ నెతన్యా గ్రౌండ్స్‌ నందు గ్లోబల్‌ క్రిస్టియన్‌ ఎంపవర్‌మెంట్‌ అసోసియేషన్‌ వారిచే క్రీస్తు ప్రభుని సిలువ, మరణ, పునరుత్థాన నాటిక అద్భుతముగా ప్రదర్శించారు. ఈ కార్యక్రమమునకు కన్వీనర్‌ బిషప్‌ ప్రతాప్‌ సిన్హా కొమానపల్లి గారు ప్రార్ధన పూర్వకముగా ప్రారంభించారు. ఈ నాటిక బ్రదర్‌ ఐజక్‌ కిమ్‌ మరియు వారి బృందం 50 మంది అంతర్జాతీయ కళాకారులచే ప్రభువు కాలం నాటి పరిస్థితులను కళ్ళకు కట్టినట్లుగా భారి సెట్టింగులతో ప్రపంచ ప్రఖ్యాతి గాంచిన ఈస్టర్‌ నాటికను సంగీత దృశ్య రూపకం అద్భుతముగా ప్రదర్శించారు. ఈ కార్యక్రమములో రాజమండ్రి ఎమ్మెల్యే శ్రీమతి ఆదిరెడ్డి భవాని గారు పాల్గొని శుభములు అందించారు. బిషప్‌ కె.ప్రతాప్‌ సిన్హా గారు, శ్రీమతి సునితా సిన్హా గారు, రెవ.డా॥కె.సుధీర్‌ కుమార్‌ గారు, రెవ.పి.టాటా విక్టర్‌ గారు, రెవ.వి.ఎస్‌.సి.ప్రసాద్‌ గారు, రెవ.బి.రాజు గారు, రెవ.కరుణాకర్‌ గారు, రెవ.సుకుమార్‌ గారు, రెవ.రక్షణానందం గారు, రెవ.పి.ఎమ్‌.రాజు గారు తదితర దైవజనులు పాల్గొన్నారు.

972-Visitors
మహిమ

శబ్ద౦ †

ఆధ్యాత్మిక వారపత్రిక

దైవస౦దేశాలు,  సైన్సు తో కూడిన వాస్తవ స౦ఘటనలు, రాష్ట్ర వ్యాప్త౦గా జరుగు క్రైస్తవ సభల సమాచార౦, చరిత్ర, ప్రప౦చ వ్యాప్త క్రైస్తవ  వార్తాసమాచారం,  అద్బుతసాక్ష్యములు,  మిషనరీల జీవిత చరిత్ర,  ఉపమానములు, ఇంకా అనేక ఆధ్యాత్మిక రచనలతో వెలువడుతున్న.

ప్రకటనల కొరకు సంప్రదించండి

+91 9390209376

Popular Links

Get In Touch

Mahima Sabdam,
opp Rose Milk Centre,Devi Chowk
Rajahmundry.

mahimasabdam.tv@gmail.com

+91 9390209376

బైబిల్ వచనాలు

దయగల నాలుక జీవవృక్షము.
-సామెతలు 15:4

Follow Us

©2022 MahimaSabdam.com. All Rights Reserved.

Designed by R R V Prasad Distributed by Acme Web Tech