Loading...
Loading...
Loading...
Office Opening Hours: Monday - Saturday : 9.00 am - 7.00 pm, Sunday Closed

mahimasabdam.tv@gmail.com

+91 9390209376

తూర్పు గోదావరి జిల్లా వార్తలు

తాజా వార్త
తాజా వార్త

బైబిలుమిషను ఒలీవలమందిరము ఘనముగా జరిగిన గుడ్‌ఫ్రైడే మరియు ఈస్టర్‌ పండుగ

తూర్పు గోదావరి జిల్లా/22 April 2022 2022 ఏప్రియల్‌ 15వ తేది మహాశుక్రవారం ఉ॥ 9 గం॥ల నుండి మ॥ 3 గం॥ల వరకు రాజమండ్రి బైబిలుమిషను ఒలీవల మందిరములో రెవ.డా॥షారోన్‌ కుమార్‌ గారు, శ్రీమతి లతా షారోన్‌ గార్ల ఆధ్వర్యములో వేలాది మంది విశ్వాసులతో ఘనముగా జరిగింది. అలాగే సీతానగరం బైబిలుమిషను స్వస్థతశాలలో పాస్టర్‌ సుదన్‌ షారోన్‌ గారి ఆధ్వర్యములో ప్రభువు ఎంతో మహిమకరముగా జరిగించారని తెలిపారు. ఈ ఆరాధనలకు ఉ॥ 6 గం॥ల నుండి రాష్ట్ర నలుమూలల నుండి వేలాది మంది భక్తులు తరలివచ్చారు. క్రైస్తవేతరులు అధిక సంఖ్యలో పాల్గొనుటం విశేషం అన్నారు. మరియు 2022 ఏప్రియల్‌ 17వ తేది ఆదివారము పునరుత్థాన పండుగలను కూడా ప్రభువు ఘనముగా జరిగించారు.

599-Visitors
మహిమ

శబ్ద౦ †

ఆధ్యాత్మిక వారపత్రిక

దైవస౦దేశాలు,  సైన్సు తో కూడిన వాస్తవ స౦ఘటనలు, రాష్ట్ర వ్యాప్త౦గా జరుగు క్రైస్తవ సభల సమాచార౦, చరిత్ర, ప్రప౦చ వ్యాప్త క్రైస్తవ  వార్తాసమాచారం,  అద్బుతసాక్ష్యములు,  మిషనరీల జీవిత చరిత్ర,  ఉపమానములు, ఇంకా అనేక ఆధ్యాత్మిక రచనలతో వెలువడుతున్న.

ప్రకటనల కొరకు సంప్రదించండి

+91 9390209376

Popular Links

Get In Touch

Mahima Sabdam,
opp Rose Milk Centre,Devi Chowk
Rajahmundry.

mahimasabdam.tv@gmail.com

+91 9390209376

బైబిల్ వచనాలు

ప్రేమ దీర్ఘశాంతముగలది, దయాళువై యుండును.
-1 కొరింథీయులకు 13:4

Follow Us

©2022 MahimaSabdam.com. All Rights Reserved.

Designed by R R V Prasad Distributed by Acme Web Tech