Loading...
Loading...
Loading...
Office Opening Hours: Monday - Saturday : 9.00 am - 7.00 pm, Sunday Closed

mahimasabdam.tv@gmail.com

+91 9390209376

తూర్పు గోదావరి జిల్లా వార్తలు

తాజా వార్త
తాజా వార్త

అద్భుతముగా జరిగిన క్రైస్తవ సహవాస సువార్త పండుగలు

తూర్పు గోదావరి జిల్లా/22 April 2022 ఎఫ్‌.హెచ్‌.ఎల్‌ & సోషల్‌ సర్వీస్‌ సొసైటి ఆధ్వర్యములో 2022 ఏప్రియల్‌ 12,13,14వ తేదీలలో ప్రతి రోజు ఉ॥ 10 గం॥లకు, సా॥ 6 గం॥లకు తాపేశ్వరం, వల్లూరి భద్రరావు గారి స్థలంలో ఎఫ్‌.హెచ్‌.ఎల్‌ & సోషల్‌ సర్వీస్‌ సొసైటీ వారి 30వ క్రైస్తవ సహవాస సువార్త పండుగలు అత్యంత ఘనముగా జరిగాయి. ఈ సభకు కన్వీనర్‌ రెవ.ఎమ్‌.రాజు గారు అధ్యక్షత వహించారు. పాస్టర్‌ అహరోన్‌ గారు, రెవ.జ్యోతిబాబు గారు, పాస్టర్‌ ఎర్నెస్ట్‌ పాల్‌ గారు, పాస్టర్‌ రాజకుమార్‌ గారు వాక్యసందేశములు అందించారు. ఈ సభల ఆహ్వానితులు ఎఫ్‌.హెచ్‌.ఎల్‌ & సోషల్‌ సర్వీస్‌ సొసైటీ వ్యవస్థాపకులు, అంతర్జాతీయ ప్రసంగికులు, వైద్య వృత్తి ద్వారా అనేక మంది సువార్త ప్రకటిస్తున్న దైవజనులు రెవ.డా॥బి.ఎస్‌.మూర్తి గారు సాక్ష్యముతో పాటు క్లుప్త సందేశము అందించారు. అనంతరం మండపేట రూరల్‌ ఎస్‌.ఐ. గారిని సన్మానించారు. ఉభయగోదావరి జిల్లాల నుండి వచ్చిన విశ్వాసులకు, సేవకులకు, ప్రతి రోజు ఉచిత భోజన సదుపాయాలు కల్పించారు.

614-Visitors
మహిమ

శబ్ద౦ †

ఆధ్యాత్మిక వారపత్రిక

దైవస౦దేశాలు,  సైన్సు తో కూడిన వాస్తవ స౦ఘటనలు, రాష్ట్ర వ్యాప్త౦గా జరుగు క్రైస్తవ సభల సమాచార౦, చరిత్ర, ప్రప౦చ వ్యాప్త క్రైస్తవ  వార్తాసమాచారం,  అద్బుతసాక్ష్యములు,  మిషనరీల జీవిత చరిత్ర,  ఉపమానములు, ఇంకా అనేక ఆధ్యాత్మిక రచనలతో వెలువడుతున్న.

ప్రకటనల కొరకు సంప్రదించండి

+91 9390209376

Popular Links

Get In Touch

Mahima Sabdam,
opp Rose Milk Centre,Devi Chowk
Rajahmundry.

mahimasabdam.tv@gmail.com

+91 9390209376

బైబిల్ వచనాలు

దేవుని రాజ్యము నీతి, సమాధానము, పరిశుద్ధాత్మయందలి ఆనందము.
-రోమీయులకు 14:17

Follow Us

©2022 MahimaSabdam.com. All Rights Reserved.

Designed by R R V Prasad Distributed by Acme Web Tech