mahimasabdam.tv@gmail.com
+91 9390209376
తూర్పు గోదావరి జిల్లా/22 April 2022జాన్‌వెస్లీ అంతర్జాతీయ పరిచర్యల వ్యవస్థాపకులు దైవజనులు డా॥జాన్‌వెస్లీ గారికి దేవుడు ఇచ్చిన ప్రేరేపణ ద్వారా నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమించు అనే నినాదంతో పేదలకు ఉచితంగా వైద్యం అందించాలనే ఆలోచనతో రాజమండ్రి పరిసర ప్రాంతాలలో సోమ, గురువారములలో ఉచిత మెడికల్ క్యాంప్స్ నిర్వహిస్తున్నారు. 2022 ఏప్రియల్ 21వ తేది గురువారం రాజమండ్రి, ఆర్యపురం, పేపర్ మిల్లు రోడ్డులో మెడికల్ క్యాంపు ఏర్పాటు చేసారు. అనారోగ్య సమస్యలతో వచ్చిన 150 మందికి వైద్య పరీక్షలు చేసి, ఉచితముగా మందులు ఇచ్చారు. ఈ ఫౌండేషన్ ద్వారా జరపబడుచున్న సాంఫీుక కార్యక్రమములు సమాజానికి మేలు చేస్తున్నాయని పలువురు తమ అభిప్రాయాన్ని వ్యక్తం చేసారు. మరిన్ని వివరములకు 9000333777 నెంబర్‌కు సంప్రదించగలరని జాన్‌వెస్లీ ఫౌండేషన్ సభ్యులు తెలిపారు.
దైవస౦దేశాలు, సైన్సు తో కూడిన వాస్తవ స౦ఘటనలు, రాష్ట్ర వ్యాప్త౦గా జరుగు క్రైస్తవ సభల సమాచార౦, చరిత్ర, ప్రప౦చ వ్యాప్త క్రైస్తవ వార్తాసమాచారం, అద్బుతసాక్ష్యములు, మిషనరీల జీవిత చరిత్ర, ఉపమానములు, ఇంకా అనేక ఆధ్యాత్మిక రచనలతో వెలువడుతున్న.

























































































Mahima Sabdam,
73-4-1, Narayanapuram,
Rajahmundry.
mahimasabdam.tv@gmail.com
+91 9390209376
©2022 MahimaSabdam.com. All Rights Reserved.
Designed by R R V Prasad Distributed by Acme Web Tech