mahimasabdam.tv@gmail.com
+91 9390209376
తూర్పు గోదావరి జిల్లా/19 March 2022బైబిలు మిషనుకు పుట్టిన్నిలు రాజమండ్రిలో 2022 మార్చి 8,9,10 తేదీలలో రాజమండ్రి, మార్గాని ఎస్టేట్స్ నందు బైబిలు మిషను 55వ మహాసభలను రెవ.డా॥ఎన్.జె.షారోన్ కుమార్ గారు, కన్వీనర్ పాస్టర్ సుదన్ షారోన్ గారు, కో`కన్వీనర్ ఆధ్వర్యములో అత్యంతవైభముగా జరిగించారు. ముఖ్యఅతిధులుగా రాజమండ్రి ఎంపి మార్గాని భరత్ రామ్ గారు, గౌరవ అతిధిగా ఎపి బిసి జె.ఎ.సి. చైర్మన్ మార్గాని నాగేశ్వరరావు గారు పాల్గొని శుభములు అందించారు. ఎపి స్టేట్ పాస్టర్స్ ఫెలోషిప్ అధ్యక్షులు బిషప్ డా॥ కె.ప్రతాప్ సిన్హా గారు, ఎఐసిసి రాష్ట్ర అధ్యక్షులు రెవ.డా॥జుహాని హలోనెన్ గారు, రాజమండ్రి పాస్టర్స్ ఫెలోషిప్ అధ్యక్షులు రెవ.డా॥కె.సుధీర్ కుమార్ గారు, ఉపాధ్యక్షులు రెవ.పి.టాటా విక్టర్ గారు, గేట్ వే మినిస్ట్రీస్ అధ్యక్షులు రెవ.డా॥వి.ఎస్.సి.ప్రసాద్ గారు, బైబిలు మిషను సీనియర్ పాస్టర్స్ రెవ.డా॥టి.రత్నరాజు గారు, పాస్టర్ మార్టిన్ లూథర్ గారు, రెవ.డా॥చిరంజీవి గారు, రెవ.థామస్ గారు పాల్గొని ప్రసంగించారు. 3వ రోజు వేలాదిగా తరలివచ్చిన భక్తులకు ఎంపి మార్గాని భరత్ రామ్ ఉచిత భోజనం పెట్టి స్వయముగా వడ్డించారు. వస్త్ర వ్యాపారి లావేటి సుదర్శన్ గారు మూడు దినములు ఉచిత అల్పాహారం అందించారు. జిల్లా, రాష్ట్ర నలుమూలల నుండి వేలాదిగా వచ్చిన విశ్వాసులకు బైబిలుమిషను సంఘముల వారు విస్తృతమైన ఏర్పాట్లు చేసారు.
దైవస౦దేశాలు, సైన్సు తో కూడిన వాస్తవ స౦ఘటనలు, రాష్ట్ర వ్యాప్త౦గా జరుగు క్రైస్తవ సభల సమాచార౦, చరిత్ర, ప్రప౦చ వ్యాప్త క్రైస్తవ వార్తాసమాచారం, అద్బుతసాక్ష్యములు, మిషనరీల జీవిత చరిత్ర, ఉపమానములు, ఇంకా అనేక ఆధ్యాత్మిక రచనలతో వెలువడుతున్న.

























































































Mahima Sabdam,
73-4-1, Narayanapuram,
Rajahmundry.
mahimasabdam.tv@gmail.com
+91 9390209376
©2022 MahimaSabdam.com. All Rights Reserved.
Designed by R R V Prasad Distributed by Acme Web Tech