Loading...
Loading...
Loading...
Office Opening Hours: Monday - Saturday : 9.00 am - 7.00 pm, Sunday Closed

mahimasabdam.tv@gmail.com

+91 9390209376

తూర్పు గోదావరి జిల్లా వార్తలు

తాజా వార్త
తాజా వార్త

దైవజనులు ప్రేమరాజుగారికి రోడ్డు ప్రమాదం

తూర్పు గోదావరి జిల్లా/05 February 2022 2022 ఫిబ్రవరి 2వ తేది బుధవారం ప॥గో॥జిల్లా, గుండుగొలనులో యేసు క్రీస్తు ప్రార్ధన మందిరములో జరుగు సభలలో వాక్యపరిచర్య చేయుటకు కృపామయ పరిచర్యల వ్యవస్థాపకులు, యేసుక్రీస్తు పరిశుద్ధ సంఘము సంఘకాపరి దైవజనులు ప్రేమరాజు గారు రాజమండ్రి నుండి రాత్రి 7 గం॥లకు కారులో వెళ్తున్న సమయంలో కొవ్వూరు ` నల్లజర్ల జాతీయ రహదారిపై రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదములో కారు నడుపుచున్న పాస్టర్‌ డేవిడ్‌ పాల్‌ ప్రభువు నందు నిద్రించారు. ప్రక్కన కూర్చున్న దైవజనులు ప్రేమరాజుగారికి తీవ్ర గాయములతో హాస్పటల్‌లో చికిత్స పొందుచున్నారు. ఈ ప్రమాద వార్త తెలిసిన వెంటనే ప్రముఖ దైవజనులు, సంఘ విశ్వాసులు, స్నేహితులు, బంధువులు వచ్చి పరామర్శించి ప్రార్ధనలు చేసారు. దైవజనులు ప్రేమరాజు గారి ఆరోగ్యము కొరకు, పాస్టర్‌ డేవిడ్‌ పాల్‌ గారి కుటుంబము ఆదరణ కొరకు ప్రార్ధన చేయవలసినదిగా కోరారు.

961-Visitors
మహిమ

శబ్ద౦ †

ఆధ్యాత్మిక వారపత్రిక

దైవస౦దేశాలు,  సైన్సు తో కూడిన వాస్తవ స౦ఘటనలు, రాష్ట్ర వ్యాప్త౦గా జరుగు క్రైస్తవ సభల సమాచార౦, చరిత్ర, ప్రప౦చ వ్యాప్త క్రైస్తవ  వార్తాసమాచారం,  అద్బుతసాక్ష్యములు,  మిషనరీల జీవిత చరిత్ర,  ఉపమానములు, ఇంకా అనేక ఆధ్యాత్మిక రచనలతో వెలువడుతున్న.

ప్రకటనల కొరకు సంప్రదించండి

+91 9390209376

Popular Links

Get In Touch

Mahima Sabdam,
opp Rose Milk Centre,Devi Chowk
Rajahmundry.

mahimasabdam.tv@gmail.com

+91 9390209376

బైబిల్ వచనాలు

నిర్మలమైన మనస్సాక్షిని కలిగియుండుము.
-1 తిమోతికి 1:5

Follow Us

©2022 MahimaSabdam.com. All Rights Reserved.

Designed by R R V Prasad Distributed by Acme Web Tech